Sunday, July 5, 2020

Nee Thodu Kaavali » Swasallo Swasalle      నీ తోడు కావాలి » శ్వాసల్లో శ్వాసల్లే

July 05, 2020 Posted by Publisher , No comments

Song » Swasallo Swasalle / శ్వాసల్లో శ్వాసల్లే
Song Details:Actor : Deepak / దీపక్ ,Actress : Charmi / చార్మి ,  Rimmi Sen / రిమ్మి సేన్ ,Music Director : Sandeep / సందీప్ ,  Valisha Baabji / వలిషా బాబ్జీ ,Lyrics Writer : Basha Sri / బాషా శ్రీ ,Singer : Valisha Baabji / వలిషా బాబ్జీ ,Song Category : Meloncholic Songs
SwAsallO SwAsallE ASallO ASallE nIDallE tODallE nA guMDe jOrallE
O cheli ninnu nEnu nAku soMtamanukunnAnu
vasaMtamai naDuchukuMTU nIvu vastuMTE
sAgarAna egisE alavai dObUchulADEvO kaDaliki kannITini taraliMchI
dappika nA manasuku migiliMchI
O priyA nA priyA nanu viDichI pOyAvE
nI gamyaM nIdaMTU yada gAyaM chEstAvE (2)



vAlipOyina poddulO O dIpamallE veligi
rAlipOyina ASalanni rEpipOyinAvE
mOyalEni O pUlakommaku jIvamaMTu pOsi
prANamicchi A chiTTi remmaku dhyAnamayyinAvE
bratukE paccha tOraNaMlA prEma sAgaramulA
mArchivEsi nanu viDichipOyinAvE
nIDalA naDichi rAvAlani nAku nI tODu kAvAlani (2)
anukuMTE O priyA nanu viDichI pOyAvE
nI gamyaM nIdaMTU yada gAyaM chEsAvE
O priyA nA priyA nanu viDichI pOyAvE
nI gamyaM nIdaMTU yada gAyaM chEsAvE



rAtikainA nErpiMchukuMTE mATa palukutuMdE
kATinainA bratimAlukuMTE maMTalArputuMdE
EnATikaina sarididdukuMTE rAta mArutuMdE
prEma lOna paDipOyinAkE manasu mArutuMdE
manasE chaMpukOni nEnu marichipOyi ninnu
aDugu tIsi aDugEsi kadulutuMTE
dUramani nEnu veLutu uMTE daggaraku manasu lAgutuMTE (2)
O priyA nA priyA nanu viDichI pOyAvE
nI gamyaM nIdaMTU yada gAyaM chEstAvE (2)






O cheli ninnu nEnu nAku soMtamanukunnAnu
vasaMtamai naDuchukuMTU nIvu vastuMTE
sAgarAna egisE alavai dObUchulADEvO kaDaliki kannITini taraliMchI
dappika nA manasuku migiliMchI
O priyA nA priyA nanu viDichI pOyAvE
nI gamyaM nIdaMTU yada gAyaM chEstAvE (2)



 
Click here to hear the song
శ్వాసల్లో శ్వాసల్లే ఆశల్లో ఆశల్లే నీడల్లే తోడల్లే నా గుండె జోరల్లే
ఓ చెలి నిన్ను నేను నాకు సొంతమనుకున్నాను
వసంతమై నడుచుకుంటూ నీవు వస్తుంటే
సాగరాన ఎగిసే అలవై దోబూచులాడేవో కడలికి కన్నీటిని తరలించీ
దప్పిక నా మనసుకు మిగిలించీ
ఓ ప్రియా నా ప్రియా నను విడిచీ పోయావే
నీ గమ్యం నీదంటూ యద గాయం చేస్తావే (2)



వాలిపోయిన పొద్దులో ఓ దీపమల్లే వెలిగి
రాలిపోయిన ఆశలన్ని రేపిపోయినావే
మోయలేని ఓ పూలకొమ్మకు జీవమంటు పోసి
ప్రాణమిచ్చి ఆ చిట్టి రెమ్మకు ధ్యానమయ్యినావే
బ్రతుకే పచ్చ తోరణంలా ప్రేమ సాగరములా
మార్చివేసి నను విడిచిపోయినావే
నీడలా నడిచి రావాలని నాకు నీ తోడు కావాలని (2)
అనుకుంటే ఓ ప్రియా నను విడిచీ పోయావే
నీ గమ్యం నీదంటూ యద గాయం చేసావే
ఓ ప్రియా నా ప్రియా నను విడిచీ పోయావే
నీ గమ్యం నీదంటూ యద గాయం చేసావే



రాతికైనా నేర్పించుకుంటే మాట పలుకుతుందే
కాటినైనా బ్రతిమాలుకుంటే మంటలార్పుతుందే
ఏనాటికైన సరిదిద్దుకుంటే రాత మారుతుందే
ప్రేమ లోన పడిపోయినాకే మనసు మారుతుందే
మనసే చంపుకోని నేను మరిచిపోయి నిన్ను
అడుగు తీసి అడుగేసి కదులుతుంటే
దూరమని నేను వెళుతు ఉంటే దగ్గరకు మనసు లాగుతుంటే (2)
ఓ ప్రియా నా ప్రియా నను విడిచీ పోయావే
నీ గమ్యం నీదంటూ యద గాయం చేస్తావే (2)






ఓ చెలి నిన్ను నేను నాకు సొంతమనుకున్నాను
వసంతమై నడుచుకుంటూ నీవు వస్తుంటే
సాగరాన ఎగిసే అలవై దోబూచులాడేవో కడలికి కన్నీటిని తరలించీ
దప్పిక నా మనసుకు మిగిలించీ
ఓ ప్రియా నా ప్రియా నను విడిచీ పోయావే
నీ గమ్యం నీదంటూ యద గాయం చేస్తావే (2)



 

 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment