Tuesday, July 21, 2020

Nee Sneham » Veyi Kanulatho      నీ స్నేహం » వెయ్యి కన్నులతో

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Veyi Kanulatho / వెయ్యి కన్నులతో

Song Details:Actor : Uday Kiran / ఉదయ్ కిరణ్ ,Actress : Arthi Agarwal / ఆర్తీ అగర్వాల్ ,Music Director : RP. Patnaik / ఆర్.పి.పట్నాయక్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : R.P.Patnaik / ఆర్.పి.పట్నాయక్ ,  Usha / ఉష  ,Song Category : Love & Romantic Songs
veyyi kannulatO vEci cUstunnaa
tera caaTu daaTi cEradaa nI snEhaM
kOTi aashalatO kOrukuMTunnaa
karuNiMci aadariMcadaa nI snEhaM
praaNamE nIku kaanukaMTunnaa
manniMci aMdukOvaa nEstamaa



eppaTikI naa madilO koluvunnadi nuvvainaa
ceppukunE vIluMdaa aa saMgati epuDainaa
reppadaaTi raananE swapnamEmi kaanani
oppukuMTE nEramaa tappukuMTE nyaayamaa
okkasaari mm..okasaari la la la
okkasaari ayinaa ceyyi aMdiMci I viMta dUraanni karigiMcumaa



veyyi kannulatO vEci cUstunnaa
tera caaTu daaTi cEradaa nI snEhaM



prati nimiShaM nI eduTE nijamai tirugutU lEnaa
nI hRudayaM aa nijamE nammanu aMTU unnaa
vIDipOni nIDalaa veMTa uMdi nEnanI
cUDalEni ninnelaa kalusukOnu ceppumaa
enni janmalainaa pOlcukOvEmO vedikEdi nIlOni nannEnani



veyyi kannulatO vEci cUstunnaa
tera caaTu daaTi cEradaa nI snEhaM
kOTi aashalatO kOrukuMTunnaa
karuNiMci aadariMcadaa nI snEhaM
praaNamE nIku kaanukaMTunnaa
manniMci aMdukOvaa nEstamaa
 
 
Click here to hear the song
వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా
మన్నించి అందుకోవా నేస్తమా



ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా
చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎపుడైనా
రెప్పదాటి రాననే స్వప్నమేమి కానని
ఒప్పుకుంటే నేరమా తప్పుకుంటే న్యాయమా
ఒక్కసారి మ్మ్..ఒకసారి ల ల ల
ఒక్కసారి అయినా చెయ్యి అందించి ఈ వింత దూరాన్ని కరిగించుమా



వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా నీ స్నేహం



ప్రతి నిమిషం నీ ఎదుటే నిజమై తిరుగుతూ లేనా
నీ హృదయం ఆ నిజమే నమ్మను అంటూ ఉన్నా
వీడిపోని నీడలా వెంట ఉంది నేననీ
చూడలేని నిన్నెలా కలుసుకోను చెప్పుమా
ఎన్ని జన్మలైనా పోల్చుకోవేమో వెదికేది నీలోని నన్నేనని



వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా
మన్నించి అందుకోవా నేస్తమా



 

ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment