Tuesday, July 21, 2020

Nee Sneham » Ooruko Hrudayama      నీ స్నేహం » ఊరుకో హృదయమా

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Ooruko Hrudayama / ఊరుకో హృదయమా

Song Details:Actor : Uday Kiran / ఉదయ్ కిరణ్ ,Actress : Arthi Agarwal / ఆర్తీ అగర్వాల్ ,Music Director : RP. Patnaik / ఆర్.పి.పట్నాయక్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : K K (Krishna Kumar Kunnath) / కె కె (కృష్ణ కుమార్ కున్నత్) ,Song Category : Club & Item Songs
UrukO hRudayamaa uppenai raakumaa
maaTa manniMcumaa bayaTapaDipOkumaa
ceyyEtti dIviMcE vELa nI kaLLalO jalapaataalaa
nIpEru niTTUrpula jwaalaa praNayamaa
UrukO hRudayamaa uppenai raakumaa



cUpulO shUnyamai peMcutU unnadi
jaaligaa karugutU anubaMdhaM
celimitO caluvanE paMcutU unnadi
jyOtigaa velugutU aanaMdaM
kalata  E kaMTidO mamata E kaMTidO
ceppalEnannadi ceMpa nimirE taDi
ceyyetti dIviMcE vELa nI kaLLalO jalapaataalaa
nI pEru niTTUrpula jwaalaa praNayamaa



dEhamE vErugaa snEhamE pErugaa
maMDapaM cEranI mamakaaraM
paMdirai paccagaa prEmanE peMcagaa
aMkitaM cEyanI abhimaanaM
nudiTipai kuMkumai murisipO nEstamaa
kaLLakE kaaTukai nilicipO swapnamaa
ceyyetti dIviMcE vELa nI kaLLalO jalapaataalaa
nI pEru niTTUrpula jwaalaa praNayamaa



UrukO hRudayamaa uppenai raakumaa
maaTa manniMcumaa bayaTapaDipOkumaa
 
 
Click here to hear the song
ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
మాట మన్నించుమా బయటపడిపోకుమా
చెయ్యేత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీపేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా
ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా



చూపులో శూన్యమై పెంచుతూ ఉన్నది
జాలిగా కరుగుతూ అనుబంధం
చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది
జ్యోతిగా వెలుగుతూ ఆనందం
కలత  ఏ కంటిదో మమత ఏ కంటిదో
చెప్పలేనన్నది చెంప నిమిరే తడి
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా



దేహమే వేరుగా స్నేహమే పేరుగా
మండపం చేరనీ మమకారం
పందిరై పచ్చగా ప్రేమనే పెంచగా
అంకితం చేయనీ అభిమానం
నుదిటిపై కుంకుమై మురిసిపో నేస్తమా
కళ్ళకే కాటుకై నిలిచిపో స్వప్నమా
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా



ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
మాట మన్నించుమా బయటపడిపోకుమా
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment