Monday, July 20, 2020

Nee Sneham » Ilaa Choodu      నీ స్నేహం » ఇలా చూడు

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Ilaa Choodu / ఇలా చూడు

Song Details:Actor : Uday Kiran / ఉదయ్ కిరణ్ ,Actress : Arthi Agarwal / ఆర్తీ అగర్వాల్ ,Music Director : RP. Patnaik / ఆర్.పి.పట్నాయక్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Rajesh / రాజేశ్ ,  Usha / ఉష  ,Song Category : Love & Romantic Songs
ilaa cUDu aracEta vaaliMdi aakaashaM
idEnaaDu anukOni anuraaga saMdEshaM
I anubhavaM vennela varShaM elaa telapaTaM I saMtOShaM
O hanI ai laav yu..O hanI ai nID yu..



nammanaMTaavO EmO nijamE telusaa
amRutaM niMpe naalO nI ciru sparSa
oppukOlEvO EmO murisE manasaa
reppanE daaTi raadE kalalO aasha
poddE raani niddarlOnE uMDi pOnI ninnE cUsE kalakOsaM
sarlE kaanI cIkaTlOnE cErukOnI nuvvu kOrE avakaashaM
takkuvEM kaadulE I janmalO I varaM



ilaa cUDu aracEta vaaliMdi aakaashaM



vaanalaa taakagaanE urimE mEGaM
vINalaa mOgutuMdi edalO raagaM
swaagataM paaDagaanE madilO maikaM
vacci oDi cErutuMdaa Uhaa lOkaM
unnaTTuMDi ninnaTnuMDi raaja yOgaM dakkinaMta aanaMdaM
ayyO paapaM ekkaDalEni prEmarOgaM taggadEmO E maatraM
taanugaa cEragaa priyamaina prEmaalayaM



ilaa cUDu aracEta vaaliMdi aakaashaM
idEnaaDu anukOni anuraaga saMdEshaM
I anubhavaM vennela varShaM elaa telapaTaM I saMtOShaM



 
Click here to hear the song
ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం
ఈ అనుభవం వెన్నెల వర్షం ఎలా తెలపటం ఈ సంతోషం
ఓ హనీ ఐ లావ్ యు..ఓ హనీ ఐ నీడ్ యు..



నమ్మనంటావో ఏమో నిజమే తెలుసా
అమృతం నింపె నాలో నీ చిరు స్పర్శ
ఒప్పుకోలేవో ఏమో మురిసే మనసా
రెప్పనే దాటి రాదే కలలో ఆశ
పొద్దే రాని నిద్దర్లోనే ఉండి పోనీ నిన్నే చూసే కలకోసం
సర్లే కానీ చీకట్లోనే చేరుకోనీ నువ్వు కోరే అవకాశం
తక్కువేం కాదులే ఈ జన్మలో ఈ వరం



ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం



వానలా తాకగానే ఉరిమే మేఘం
వీణలా మోగుతుంది ఎదలో రాగం
స్వాగతం పాడగానే మదిలో మైకం
వచ్చి ఒడి చేరుతుందా ఊహా లోకం
ఉన్నట్టుండి నిన్నట్నుండి రాజ యోగం దక్కినంత ఆనందం
అయ్యో పాపం ఎక్కడలేని ప్రేమరోగం తగ్గదేమో ఏ మాత్రం
తానుగా చేరగా ప్రియమైన ప్రేమాలయం



ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం
ఈ అనుభవం వెన్నెల వర్షం ఎలా తెలపటం ఈ సంతోషం
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment