Saturday, July 18, 2020

Nee Kosam » Nekosam...Nekosam...      నీ కోసం » నీకోసం... నీకోసం.

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Nekosam...Nekosam... / నీకోసం... నీకోసం.

Song Details:Actor : Ravi teja / రవి తేజ  ,Actress : Maheshwari / మహేశ్వరి ,Music Director : RP. Patnaik / ఆర్.పి.పట్నాయక్ ,Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer : Kausalya / కౌసల్య ,  Rajesh / రాజేశ్ ,Song Category : Others
pallavi:

    nIkOsaM... nIkOsaM.... nIkOsaM... nIkOsaM..

    epuDulEni AlOcanalu ipuDE kaligenu eMduku nAlO nIkOsaM.. nIkOsaM..

    I lOkamilA EdO kalalA nAkaMtA kottaga viMtaga kanipistU uMdi..

    nIkOsaM ...nIkOsaM.. nIkOsaM ..nIkOsaM..

    la la lala lA la lA lA lA



caraNaM 1:

    nAlO I idi ErOju lEnidi..

    edO alajaDi ..nItOnE modalidi..

    nuvvE nAkani puTTuMTAvani..

    oMTigA nI jaMTakE unnAnu nEninnALLugA..

    nIkOsaM... nIkOsaM.... nIkOsaM... nIkOsaM..



caraNaM 2:

    nAlO prEmaki ..oka viMtE prati idi

    vINE palukani svaramE.. nI goMtudi..

    merisE navvadi.. mOnAlisadi..

    I nijaM.. ika kAdanE ..E mATalu nE nammanu...



    u.....u.....u..u..u..u..

    epuDulEni AlOcanalu ipuDE kaligenu eMduku nAlO nIkOsaM.. nIkOsaM..

    I lOkamilA EdO kalalA nAkaMtA kottaga viMtaga kanipistU uMdi..

    nIkOsaM ...nIkOsaM.. nIkOsaM ..nIkOsaM..







 
Click here to hear the song
పల్లవి:

    నీకోసం... నీకోసం.... నీకోసం... నీకోసం..

    ఎపుడులేని ఆలోచనలు ఇపుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం.. నీకోసం..

    ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది..

    నీకోసం ...నీకోసం.. నీకోసం ..నీకోసం..

    ల ల లల లా ల లా లా లా



చరణం 1:

    నాలో ఈ ఇది ఏరోజు లేనిది..

    ఎదో అలజడి ..నీతోనే మొదలిది..

    నువ్వే నాకని పుట్టుంటావని..

    ఒంటిగా నీ జంటకే ఉన్నాను నేనిన్నాళ్ళుగా..

    నీకోసం... నీకోసం.... నీకోసం... నీకోసం..



చరణం 2:

    నాలో ప్రేమకి ..ఒక వింతే ప్రతి ఇది

    వీణే పలుకని స్వరమే.. నీ గొంతుది..

    మెరిసే నవ్వది.. మోనాలిసది..

    ఈ నిజం.. ఇక కాదనే ..ఏ మాటలు నే నమ్మను...



    ఉ.....ఉ.....ఉ..ఉ..ఉ..ఉ..

    ఎపుడులేని ఆలోచనలు ఇపుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం.. నీకోసం..

    ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది..

    నీకోసం ...నీకోసం.. నీకోసం ..నీకోసం..






ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment