Sunday, July 26, 2020

Nee jathagaa Nenundali » Premante Emito      నీ జతగా నేనుండాలి » ప్రేమంటే ఏమిటో

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Premante Emito / ప్రేమంటే ఏమిటో

Song Details:Actor : Sachin / సచిన్ ,Actress : Nazia Hussain / నజియా హుస్సేన్  ,Music Director : Jeet Ganguly,Ankit Tiwari,Mithoon / జీత్ గంగూలి, అంకిత్ తివారి, మిథున్  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Shaarib / షాబీర్ ,Song Category : Love & Romantic Songs
pallavi:

prEmaMTE EmiTO varNiMcAlaMTE

dAraMpai mutyamE nilapaDamE

prEmiMcaDamEmiTO vivariMcAlaMTE

puvvulatO kattinE nimaraDamE



caraNaM:

nIraMTU kAdu nippaMTU kAdu

I prEmadi EM guNaM...

nITlO puTTETi nippErA prEma

kaShTaMrA callArcaTaM...



caraNaM:

dEhAnnE dATi aMdAnnE dATi

digi cUDarA lOtugA

A lOtullOni aunnatyaMlOna

prEmuMTuMdi ettugA...
పల్లవి:

ప్రేమంటే ఏమిటో వర్ణించాలంటే

దారంపై ముత్యమే నిలపడమే

ప్రేమించడమేమిటో వివరించాలంటే

పువ్వులతో కత్తినే నిమరడమే



చరణం:

నీరంటూ కాదు నిప్పంటూ కాదు

ఈ ప్రేమది ఏం గుణం...

నీట్లో పుట్టేటి నిప్పేరా ప్రేమ

కష్టంరా చల్లార్చటం...



చరణం:

దేహాన్నే దాటి అందాన్నే దాటి

దిగి చూడరా లోతుగా

ఆ లోతుల్లోని ఔన్నత్యంలోన

ప్రేముంటుంది ఎత్తుగా...

0 comments:

Post a Comment