Sunday, July 26, 2020

Nee jathagaa Nenundali » Pranama Naa Pranama      నీ జతగా నేనుండాలి » నా ప్రాణమా... నా ప్రాణమా

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Pranama Naa Pranama / నా ప్రాణమా... నా ప్రాణమా

Song Details:Actor : Sachin / సచిన్ ,Actress : Nazia Hussain / నజియా హుస్సేన్  ,Music Director : Jeet Ganguly,Ankit Tiwari,Mithoon / జీత్ గంగూలి, అంకిత్ తివారి, మిథున్  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Arijit Singh / అరిజిత్ సింగ్  ,Song Category : Love & Romantic Songs
nuvvE nAtO lEkuMTE yika

nEnE nAtO lEnu kadA...

nuvvE nAtO lEkuMTE yika

nEnE nAtO lEnu kadA...

nAkE nuvvu tODuMDE

nA prANaMtO pani lEdu kadA...



nA prANamA... nA prANamA

janmakE nuvu paurNimA

paMtamA...praSAMtamA

tyAgamA toli svArthamA



nEnE maracina pATE nuvvai

pADEvu kApADEvu

velakE dorakani kOvela nuvvai

valacEvu nanu gelicEvu



nA Uha nuvvu .. nA uniki nuvvu

nA Upiri pEru nuvvu...



prANamA... nA prANamA

janmakE nuvu paurNima...

nuvvE nAtO lEkuMTE yika

nEnE nAtO lEnu kadA...

prANamA...  prANamA



caraNaM:

nI nIDanai veligAnE

nI pAdamai naDicAnE

nA nuMDi jAri jAri pOyAnE

pOyiMdi ninnu cEri poMdAnE

nA Ayuvika anavasaramani

nI ASagA jIviMcAnE



nA prANamA... nA prANamA

janmakE nuvu paurNimA

paMtamA...praSAMtamA

tyAgamA toli svArthamA



nA prANamA... nA prANamA

janmakE nuvu paurNimA

paMtamA...praSAMtamA

tyAgamA toli svArthamA
నువ్వే నాతో లేకుంటే యిక

నేనే నాతో లేను కదా...

నువ్వే నాతో లేకుంటే యిక

నేనే నాతో లేను కదా...

నాకే నువ్వు తోడుండే

నా ప్రాణంతో పని లేదు కదా...



నా ప్రాణమా... నా ప్రాణమా

జన్మకే నువు పౌర్ణిమా

పంతమా...ప్రశాంతమా

త్యాగమా తొలి స్వార్థమా



నేనే మరచిన పాటే నువ్వై

పాడేవు కాపాడేవు

వెలకే దొరకని కోవెల నువ్వై

వలచేవు నను గెలిచేవు



నా ఊహ నువ్వు .. నా ఉనికి నువ్వు

నా ఊపిరి పేరు నువ్వు...



ప్రాణమా... నా ప్రాణమా

జన్మకే నువు పౌర్ణిమ...

నువ్వే నాతో లేకుంటే యిక

నేనే నాతో లేను కదా...

ప్రాణమా...  ప్రాణమా



చరణం:

నీ నీడనై వెలిగానే

నీ పాదమై నడిచానే

నా నుండి జారి జారి పోయానే

పోయింది నిన్ను చేరి పొందానే

నా ఆయువిక అనవసరమని

నీ ఆశగా జీవించానే



నా ప్రాణమా... నా ప్రాణమా

జన్మకే నువు పౌర్ణిమా

పంతమా...ప్రశాంతమా

త్యాగమా తొలి స్వార్థమా



నా ప్రాణమా... నా ప్రాణమా

జన్మకే నువు పౌర్ణిమా

పంతమా...ప్రశాంతమా

త్యాగమా తొలి స్వార్థమా

0 comments:

Post a Comment