Saturday, July 25, 2020

Nee jathagaa Nenundali » Nijamaa Kaada      నీ జతగా నేనుండాలి » నిజమా కాదా

July 25, 2020 Posted by Publisher , No comments

Song » Nijamaa Kaada / నిజమా కాదా

Song Details:Actor : Sachin / సచిన్ ,Actress : Nazia Hussain / నజియా హుస్సేన్  ,Music Director : Jeet Ganguly,Ankit Tiwari,Mithoon / జీత్ గంగూలి, అంకిత్ తివారి, మిథున్  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Abhay / అభయ్  ,  Palak Muchhal / పాలక్ ముచ్చల్ ,Song Category : Love & Romantic Songs
nA pATa veligenu nIlO nijamA kAdA

nA prEma palikEnu nIlO nijamA kAdA



nA pATa veligenu nIlO nijamA kAdA

nA prEma palikEnu nIlO nijaM kAdA



innALlu eMtO alasi  InADu ninnE kalisi

merisiMdilE manasE manasaMTE EMTO telisi

telisE adi nItO tirigi tirigiMdilE malapE



nA pATa veligenu nIlO nijamA kAdA

nA prEma palikEnu nIlO nijamA kAdA

nA pATa veligenu nIlO nijamA kAdA

nA prEma palikEnu nIlO nijaM kAdA



elA vennelallE cErukuMdi vEDukA 

elA dAcukunnA dAganaMdi kOrikA

nA cUpu vetikenu nIkai nijamA kAdA

nA rEpu bratukuvu nuvvai nijamA kAdA



nAlO cinni cinni ASalE rAgAla tIgalE

BAvAla nItO pOlE gItAla mAlalE

avi ninnE ninnE kOrenE

nI ceMta cErenE niSciMtalOna

nEDu nidaralOna jArAnE



nuvvE nA hAyi digulu 

nIkOsaM rEyi pagalu kaMTunnAnE kalalu

nAkannA ninnE nEDu nammAnu aMTunnAnu

viMTunnavA A kaburE



prEmaMTE tElikA kAdE nijamA kAdA

kAdaMTE prEmanu nijamE nijamA kAdA



nA pATa veligenu nIlO nijamA kAdA

nA prEma palikenu nIlO nijamA kAdA
నా పాట వెలిగెను నీలో నిజమా కాదా

నా ప్రేమ పలికేను నీలో నిజమా కాదా



నా పాట వెలిగెను నీలో నిజమా కాదా

నా ప్రేమ పలికేను నీలో నిజం కాదా



ఇన్నాళ్లు ఎంతో అలసి  ఈనాడు నిన్నే కలిసి

మెరిసిందిలే మనసే మనసంటే ఏంటో తెలిసి

తెలిసే అది నీతో తిరిగి తిరిగిందిలే మలపే



నా పాట వెలిగెను నీలో నిజమా కాదా

నా ప్రేమ పలికేను నీలో నిజమా కాదా

నా పాట వెలిగెను నీలో నిజమా కాదా

నా ప్రేమ పలికేను నీలో నిజం కాదా



ఎలా వెన్నెలల్లే చేరుకుంది వేడుకా 

ఎలా దాచుకున్నా దాగనంది కోరికా

నా చూపు వెతికెను నీకై నిజమా కాదా

నా రేపు బ్రతుకువు నువ్వై నిజమా కాదా



నాలో చిన్ని చిన్ని ఆశలే రాగాల తీగలే

భావాల నీతో పోలే గీతాల మాలలే

అవి నిన్నే నిన్నే కోరెనే

నీ చెంత చేరెనే నిశ్చింతలోన

నేడు నిదరలోన జారానే



నువ్వే నా హాయి దిగులు 

నీకోసం రేయి పగలు కంటున్నానే కలలు

నాకన్నా నిన్నే నేడు నమ్మాను అంటున్నాను

వింటున్నవా ఆ కబురే



ప్రేమంటే తేలికా కాదే నిజమా కాదా

కాదంటే ప్రేమను నిజమే నిజమా కాదా



నా పాట వెలిగెను నీలో నిజమా కాదా

నా ప్రేమ పలికెను నీలో నిజమా కాదా

0 comments:

Post a Comment