Sunday, July 26, 2020

Nee jathagaa Nenundali » Manasey Pedavina      నీ జతగా నేనుండాలి » మనసే పెదవైన

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Manasey Pedavina / మనసే పెదవైన

Song Details:Actor : Sachin / సచిన్ ,Actress : Nazia Hussain / నజియా హుస్సేన్  ,Music Director : Jeet Ganguly,Ankit Tiwari,Mithoon / జీత్ గంగూలి, అంకిత్ తివారి, మిథున్  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Arijit Singh / అరిజిత్ సింగ్  ,  Arpita / అర్పిత  ,Song Category : Love & Romantic Songs
vennelA.... caMdamAma

vErugA....vuMDavugA eppuDainA...



manasE pedavaina padamu nuvvE

maniShE svaramaina varamu nuvvE...

kanulaku nIvE modaTi kala

bratukuna nIdE civari katha



nA prANamA... nA prANamA

janmakE nuvu paurNimA

paMtamA...praSAMtamA

tyAgamA toli svArthamA



prANamA... prANamA

SOkamA... nA sauKyamA

baMdhamA... praSAMtamA

tyAgamA toli svArthamA..



nEnE maracina pATE nuvvai

pADEvu kApADEvu



caraNaM:

nI nIDanai...veligAnE

nI pAdamai... naDicAnE

 nA nuMDi  jAri jAri pOyAnE

pOyiMdi ninnu cEri poMdAnE

nA Ayuvika anavasaramani

 nI ASagA jIviMcAnE....nE...nE



nA prANamA... nA prANamA

janmakE nuvu paurNimA

paMtamA...praSAMtamA

tyAgamA toli svArthamA



prANamA... prANamA

SOkamA... nA sauKyamA

baMdhamA... praSAMtamA

tyAgamA toli svArthamA..
వెన్నెలా.... చందమామ

వేరుగా....వుండవుగా ఎప్పుడైనా...



మనసే పెదవైన పదము నువ్వే

మనిషే స్వరమైన వరము నువ్వే...

కనులకు నీవే మొదటి కల

బ్రతుకున నీదే చివరి కథ



నా ప్రాణమా... నా ప్రాణమా

జన్మకే నువు పౌర్ణిమా

పంతమా...ప్రశాంతమా

త్యాగమా తొలి స్వార్థమా



ప్రాణమా... ప్రాణమా

శోకమా... నా సౌఖ్యమా

బంధమా... ప్రశాంతమా

త్యాగమా తొలి స్వార్థమా..



నేనే మరచిన పాటే నువ్వై

పాడేవు కాపాడేవు



చరణం:

నీ నీడనై...వెలిగానే

నీ పాదమై... నడిచానే

 నా నుండి  జారి జారి పోయానే

పోయింది నిన్ను చేరి పొందానే

నా ఆయువిక అనవసరమని

 నీ ఆశగా జీవించానే....నే...నే



నా ప్రాణమా... నా ప్రాణమా

జన్మకే నువు పౌర్ణిమా

పంతమా...ప్రశాంతమా

త్యాగమా తొలి స్వార్థమా



ప్రాణమా... ప్రాణమా

శోకమా... నా సౌఖ్యమా

బంధమా... ప్రశాంతమా

త్యాగమా తొలి స్వార్థమా..

0 comments:

Post a Comment