Sunday, July 12, 2020

Nayakudu » Sandhe Poddumegham      నాయకుడు » సందెపొద్దు మేఘం

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Sandhe Poddumegham / సందెపొద్దు మేఘం

Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ ,Actress : Saranya / శరణ్య ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Club & Item Songs
saMdepoddu mEGaM pUla jallu kurisenu nEDU..
callanaina manasulu aaDipaaDutunnavi cUDU..
hOy palikenu raagaM sarikotta gaanaM 
I aanaMdaM maa soMtaM
I aanaMdaM maa soMtaM nilavaali idi kalakaalaM
saMdepoddu mEGaM pUla jallu kurisenu nEDU..
callanaina manasulu aaDipaaDutunnavi cUDU..



nIvu naDicE baaTalOnaa lEvu baadalE..tanakkudin
nEnu naDicE baaTa mIkU pUla paanpulE..tanakkudin
okaTaMTaa ika manasaMtaa lEdaMTaa cIkU ciMta
saadhiMcaaM oka raajyaaMgaM saagistaaM adi mana kOsaM
vEsamaina lEdulE bEdha bhaavamE
nIkU naakU ennaDU nIti praaNamE
taaM tadiddIM dhIM tadhittaaM aaDi paaDudaaM



saMdepoddu mEGaM pUla jallu kurisenu nEDU..
callanaina manasulu aaDipaaDutunnavi cUDU..
palikenu raagaM sarikotta gaanaM
nI aanaMdaM maa soMtaM
maa soMtaM I  aanaMdaM nilavaali idi kalakaalaM



paalu tEnellaaga maMcini paMcu sOdaraa ..tanakkudin
aadariMcE daivamuMdi kaLLamuMdaraa..tanakkudin
pUvulatO nuvu pUjiMcU karpUraannE veligiMcU
mamakaaraanni paMDiMcU aMdariki adi aMdiMcU
vaaDalOna vEDukE tuLLi aaDenU
aMtulEni shObhalE ciMdulEsenU
taaM tadiddIM dhIM tadhittaaM aaDi paaDudaaM



saMdepoddu mEGaM pUla jallu kurisenu nEDU..
callanaina manasulu aaDipaaDutunnavi cUDU..
palikenu raagaM sarikotta gaanaM 
I aanaMdaM maa soMtaM
I aanaMdaM maa soMtaM nilavaali idi kalakaalaM
saMdepoddu mEGaM pUla jallu kurisenu nEDU..
callanaina manasulu aaDipaaDutunnavi cUDU..
 
Click here to hear the song
సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ..
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ..
హోయ్ పలికెను రాగం సరికొత్త గానం 
ఈ ఆనందం మా సొంతం
ఈ ఆనందం మా సొంతం నిలవాలి ఇది కలకాలం
సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ..
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ..



నీవు నడిచే బాటలోనా లేవు బాదలే..తనక్కుదిన్
నేను నడిచే బాట మీకూ పూల పాన్పులే..తనక్కుదిన్
ఒకటంటా ఇక మనసంతా లేదంటా చీకూ చింత
సాధించాం ఒక రాజ్యాంగం సాగిస్తాం అది మన కోసం
వేసమైన లేదులే బేధ భావమే
నీకూ నాకూ ఎన్నడూ నీతి ప్రాణమే
తాం తదిద్దీం ధీం తధిత్తాం ఆడి పాడుదాం



సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ..
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ..
పలికెను రాగం సరికొత్త గానం
నీ ఆనందం మా సొంతం
మా సొంతం ఈ  ఆనందం నిలవాలి ఇది కలకాలం



పాలు తేనెల్లాగ మంచిని పంచు సోదరా ..తనక్కుదిన్
ఆదరించే దైవముంది కళ్ళముందరా..తనక్కుదిన్
పూవులతో నువు పూజించూ కర్పూరాన్నే వెలిగించూ
మమకారాన్ని పండించూ అందరికి అది అందించూ
వాడలోన వేడుకే తుళ్ళి ఆడెనూ
అంతులేని శోభలే చిందులేసెనూ
తాం తదిద్దీం ధీం తధిత్తాం ఆడి పాడుదాం



సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ..
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ..
పలికెను రాగం సరికొత్త గానం 
ఈ ఆనందం మా సొంతం
ఈ ఆనందం మా సొంతం నిలవాలి ఇది కలకాలం
సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ..
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ..
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment