Song » Ne Goodu chedirindi / నీ గూడు చెదిరింది
Song Details:Actor :
Kamal Haasan / కమల్ హాసన్ ,Actress :
Saranya / శరణ్య ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Vennelakanti / వెన్నెలకంటి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
nee gooDu chediriMdi nee guMDe pagiliMdi O chiTTi paavuramaa evaru koTTaaru evaru koTTaaru evaru koTTaaru ninnevaru koTTaaru evaru koTTaaru kanulaa neeru raaneeku kaanee payanaM kaDa varakoo kadilae kaalaM aagaenu kathagaa neetO saagaenu IInee gooDuII neelaala kannullO kanneeTi mutyaalu naa chiTTi tallee ninnevaru koTTaaru evaru koTTaaru evaru koTTaaru (2) kanulaa neeru raaneeku kaanee payanaM kaDa varakoo kadilae kaalaM aagaenu kathagaa neetO saagaenu Click here to hear the song
నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు ఎవరు కొట్టారు కనులా నీరు రానీకు కానీ పయనం కడ వరకూ కదిలే కాలం ఆగేను కథగా నీతో సాగేను ॥గూడు॥ నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు నా చిట్టి తల్లీ నిన్నెవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు (2) కనులా నీరు రానీకు కానీ పయనం కడ వరకూ కదిలే కాలం ఆగేను కథగా నీతో సాగేను ॥ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment