Thursday, July 16, 2020

Nayakudu » Na Navve Deepavali      నాయకుడు » నా నవ్వే దీపావళి

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Na Navve Deepavali / నా నవ్వే దీపావళి

Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ ,Actress : Saranya / శరణ్య ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,  Vennelakanti / వెన్నెలకంటి  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Devotional Songs
naa navvE dIpaavaLi..hOy
naa palukE gItaaMjali
naa navvE dIpaavaLi..hOy
naa palukE gItaaMjali
araviMdaM.. naa vayasE
atimadhuraM.. naa manasE
naa navvE dIpaavaLi..hOy
naa palukE gItaaMjali



kanani vinani anubhavamE idiraa
celi rEyi pagalu nIkai unnadiraa
kanani vinani anubhavamE idiraa
celi rEyi pagalu nIkai unnadiraa
aMdaalannI pUcenu nEDE
aashala kOTaa velisenu nEDE
dEhaM naadi daahaM nIdi
kosarE rEyI naadE nIdi
aaDi paaDi nuvvE raa
naa navvE..



naa navvE dIpaavaLi..hOy
naa palukE gItaaMjali
araviMdaM.. naa vayasE
atimadhuraM.. naa manasE
naa navvE dIpaavaLi..hOy
naa palukE gItaaMjali



kaDali alalu nI celi kOrikalE
naa kalala kathalu vaNikenu dIpikalai
kaDali alalu nI celi kOrikalE
naa kalala kathalu vaNikenu dIpikalai
vannelu ciMdE veccani praayaM 
palikiMcenu allari paaThaM
tanuvu naalO rEgE vELa
vayasE baMdhaM vEsE vELa
aaDi paaDi nuvvE raa
naa navvE..



naa navvE dIpaavaLi..hOy
naa palukE gItaaMjali
araviMdaM.. naa vayasE
atimadhuraM.. naa manasE
naa navvE dIpaavaLi..hOy
naa palukE gItaaMjali
Click here to hear the song
నా నవ్వే దీపావళి..హోయ్
నా పలుకే గీతాంజలి
నా నవ్వే దీపావళి..హోయ్
నా పలుకే గీతాంజలి
అరవిందం.. నా వయసే
అతిమధురం.. నా మనసే
నా నవ్వే దీపావళి..హోయ్
నా పలుకే గీతాంజలి



కనని వినని అనుభవమే ఇదిరా
చెలి రేయి పగలు నీకై ఉన్నదిరా
కనని వినని అనుభవమే ఇదిరా
చెలి రేయి పగలు నీకై ఉన్నదిరా
అందాలన్నీ పూచెను నేడే
ఆశల కోటా వెలిసెను నేడే
దేహం నాది దాహం నీది
కొసరే రేయీ నాదే నీది
ఆడి పాడి నువ్వే రా
నా నవ్వే..



నా నవ్వే దీపావళి..హోయ్
నా పలుకే గీతాంజలి
అరవిందం.. నా వయసే
అతిమధురం.. నా మనసే
నా నవ్వే దీపావళి..హోయ్
నా పలుకే గీతాంజలి



కడలి అలలు నీ చెలి కోరికలే
నా కలల కథలు వణికెను దీపికలై
కడలి అలలు నీ చెలి కోరికలే
నా కలల కథలు వణికెను దీపికలై
వన్నెలు చిందే వెచ్చని ప్రాయం 
పలికించెను అల్లరి పాఠం
తనువు నాలో రేగే వేళ
వయసే బంధం వేసే వేళ
ఆడి పాడి నువ్వే రా
నా నవ్వే..



నా నవ్వే దీపావళి..హోయ్
నా పలుకే గీతాంజలి
అరవిందం.. నా వయసే
అతిమధురం.. నా మనసే
నా నవ్వే దీపావళి..హోయ్
నా పలుకే గీతాంజలి
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment