Monday, July 20, 2020

Nawab » Neeli Kanumallo      నవాబ్ » నీలి కనుమల్లో

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Neeli Kanumallo / నీలి కనుమల్లో

Song Details:Actor : Simbu / శింబు ,Actress : Dayana Erappa / డయానా ఎరప్ప ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Nakul Abhayamkar / నకుల్ అభయంకర్ ,Song Category : Love & Romantic Songs
nIli kanumallO 
nITi alalE paDavalugA
tEli veLutunnAM
pUla GumaGumalu 
gAli gusagusalu
telipE kathalavudAM
koMTe kilakilalu
kotta kuvakuvalu
parulevarU vinaraMdAM
iddari EkAMtaM
mana oka jatakE soMtaM
ceTTu kommalalO guvva jaMTa manaM
guMDe savvaDilO EM vinnAmO paikanaM 
kica kIccannadi vacci pommannadi
muccaTEdO mari
piTTa BASha adi 
kica kIccannadi vacci pommannadi
muccaTEdO mari
piTTa BASha adi 
oka ciru cinuku ilaku jArina alikiDilO
cErE kaburEdO
kica kIccannadi vacci pommannadi
muccaTEdO mari
piTTa BASha adi 
ennennI kalalu kanupApala lOgililO
vAlinavO
A kalalasalEM lOkaMlO
innALLU koluvuMDEvO aDagAlO mAnAlO
nIli kanumallO ... 
nAnana nAnA - nanAna nAna - nA
jatalOna jagatini maraci
gaDipE manani cUsi
AkASamE piliciMdI
mEGAlu pariciMdI
kica kIccannadi vacci pommannadi
muccaTEdO mari
piTTa BASha adi 
kica kIccannadi vacci pommannadi
muccaTEdO mari
piTTa BASha adi 
alaluga egasina talapula vEgaM 
ila viDi egirina cilakala maikaM
mila mila merisina tolakari mEGaM
jalajala kurisina cinukula rAgaM
appuDalA gaganameMduku urimiMdO
eMdukalA Saramai samayaM tarimiMdO
gurtE lEdu kadA epuDu nAlO cErAvO
ceppalEnu elA nuvvu nA ceyi jArAvO
guMDe taDumuku cUstE
oTTi SUnyame vuMdE
ciTTi cilakammA nuvveppuDu 
elA veLipOyAvE nannodili 
iMka ennALLa varakU 
oMTi rekkai egarAlI ... egarAlI
aMtA kShaNaMlO 
kathalA mugisiMdA 
nItO prati nimiShaM
pagaTi kala ayyiMdA
maunaM manasulO 
eMta alajaDi cEstOMdO 
mana j~jApakAla saMkeLLa nuMDi
viDudalanI aDagananI
aMtA kShaNaMlO 
kathalA mugisiMdA 
nItO prati nimiShaM
pagaTi kala ayyiMdA
maunaM manasulO 
eMta alajaDi cEstOMdO 
mana j~jApakAla saMkeLLa nuMDi
viDudalanI aDagananI
నీలి కనుమల్లో 
నీటి అలలే పడవలుగా
తేలి వెళుతున్నాం
పూల ఘుమఘుమలు 
గాలి గుసగుసలు
తెలిపే కథలవుదాం
కొంటె కిలకిలలు
కొత్త కువకువలు
పరులెవరూ వినరందాం
ఇద్దరి ఏకాంతం
మన ఒక జతకే సొంతం
చెట్టు కొమ్మలలో గువ్వ జంట మనం
గుండె సవ్వడిలో ఏం విన్నామో పైకనం 
కిచ కీచ్చన్నది వచ్చి పొమ్మన్నది
ముచ్చటేదో మరి
పిట్ట భాష అది 
కిచ కీచ్చన్నది వచ్చి పొమ్మన్నది
ముచ్చటేదో మరి
పిట్ట భాష అది 
ఒక చిరు చినుకు ఇలకు జారిన అలికిడిలో
చేరే కబురేదో
కిచ కీచ్చన్నది వచ్చి పొమ్మన్నది
ముచ్చటేదో మరి
పిట్ట భాష అది 
ఎన్నెన్నీ కలలు కనుపాపల లోగిలిలో
వాలినవో
ఆ కలలసలేం లోకంలో
ఇన్నాళ్ళూ కొలువుండేవో అడగాలో మానాలో
నీలి కనుమల్లో ... 
నానన నానా - ననాన నాన - నా
జతలోన జగతిని మరచి
గడిపే మనని చూసి
ఆకాశమే పిలిచిందీ
మేఘాలు పరిచిందీ
కిచ కీచ్చన్నది వచ్చి పొమ్మన్నది
ముచ్చటేదో మరి
పిట్ట భాష అది 
కిచ కీచ్చన్నది వచ్చి పొమ్మన్నది
ముచ్చటేదో మరి
పిట్ట భాష అది 
అలలుగ ఎగసిన తలపుల వేగం 
ఇల విడి ఎగిరిన చిలకల మైకం
మిల మిల మెరిసిన తొలకరి మేఘం
జలజల కురిసిన చినుకుల రాగం
అప్పుడలా గగనమెందుకు ఉరిమిందో
ఎందుకలా శరమై సమయం తరిమిందో
గుర్తే లేదు కదా ఎపుడు నాలో చేరావో
చెప్పలేను ఎలా నువ్వు నా చెయి జారావో
గుండె తడుముకు చూస్తే
ఒట్టి శూన్యమె వుందే
చిట్టి చిలకమ్మా నువ్వెప్పుడు 
ఎలా వెళిపోయావే నన్నొదిలి 
ఇంక ఎన్నాళ్ళ వరకూ 
ఒంటి రెక్కై ఎగరాలీ ... ఎగరాలీ
అంతా క్షణంలో 
కథలా ముగిసిందా 
నీతో ప్రతి నిమిషం
పగటి కల అయ్యిందా
మౌనం మనసులో 
ఎంత అలజడి చేస్తోందో 
మన జ్ఞాపకాల సంకెళ్ళ నుండి
విడుదలనీ అడగననీ 
అంతా క్షణంలో 
కథలా ముగిసిందా 
నీతో ప్రతి నిమిషం
పగటి కల అయ్యిందా
మౌనం మనసులో 
ఎంత అలజడి చేస్తోందో 
మన జ్ఞాపకాల సంకెళ్ళ నుండి
విడుదలనీ అడగననీ

0 comments:

Post a Comment