Song » Salalitaraaga / సలలితరాగ
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Susarla Dakshina Murthy / సుసర్ల దక్షిణా మూర్తి ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
Balamurali Krishna / బాలమురళి కృష్ణ ,
Bangalore Latha / బెంగుళూరు లత ,Song Category : Others
bRuhannala: A...A...A... salalitarAga suthArasa rAgaM bRuhannala, uttara : salalita rAga sudhArasa sAraM bRuhannala: sarva kaLAmaya nATya vilAsaM iruvuru: sarva kaLAmaya nATya vilAsaM ||sa lalita|| bRuhannala: maMjula sauraBa suma kuMjamula iruvuru: maMjula sauraBa suma kuMjamula bRuhannala: raMjilu madhukara mRudu JuMkAraM iruvuru: raMjilu madhukara mRudu JuMkAraM ||sa lalita|| bRuhannala: nidAda sa nIpa nidApama gamAdapa sarisA kalpanalO UhiMcina hoyalu iruvuru: kalpanalO UhiMcina hoyalu bRuhannala: Silpa manOhara rUpamunoMdi iruvuru: Silpa manOhara rUpamunoMdi bRuhannala: padakaraNamulA mRudu BaMgimalA iruvuru: padakaraNamulA mRudu BaMgimalA mudamAralaya mIru naTanAla sAgE ||sa lalita|| bRuhannala: JaNana JaNana JaNa sUpuranAdaM iruvuru: JaNana JaNana JaNa sUpuranAdaM bRuhannala: BuvilO divilO ravaLiMpagA padapamapA sanidamada gamadani rIsA rIsArIssAnipada sAnni sAnni damapa nIdA nIdA pamadapa iruvuru: BuvilO divilO ravaLiMpagA bRuhannala: nATyamu salipE naTarAyani iruvuru: nATyamu salipE naTarAyani AnaMda lIlA vinOdamE ||sa lalita||
బృహన్నల: ఆ...ఆ...ఆ... సలలితరాగ సుథారస రాగం బృహన్నల, ఉత్తర : సలలిత రాగ సుధారస సారం బృహన్నల: సర్వ కళామయ నాట్య విలాసం ఇరువురు: సర్వ కళామయ నాట్య విలాసం ||స లలిత|| బృహన్నల: మంజుల సౌరభ సుమ కుంజముల ఇరువురు: మంజుల సౌరభ సుమ కుంజముల బృహన్నల: రంజిలు మధుకర మృదు ఝుంకారం ఇరువురు: రంజిలు మధుకర మృదు ఝుంకారం ||స లలిత|| బృహన్నల: నిదాద స నీప నిదాపమ గమాదప సరిసా కల్పనలో ఊహించిన హొయలు ఇరువురు: కల్పనలో ఊహించిన హొయలు బృహన్నల: శిల్ప మనోహర రూపమునొంది ఇరువురు: శిల్ప మనోహర రూపమునొంది బృహన్నల: పదకరణములా మృదు భంగిమలా ఇరువురు: పదకరణములా మృదు భంగిమలా ముదమారలయ మీరు నటనాల సాగే ||స లలిత|| బృహన్నల: ఝణన ఝణన ఝణ సూపురనాదం ఇరువురు: ఝణన ఝణన ఝణ సూపురనాదం బృహన్నల: భువిలో దివిలో రవళింపగా పదపమపా సనిదమద గమదని రీసా రీసారీస్సానిపద సాన్ని సాన్ని దమప నీదా నీదా పమదప ఇరువురు: భువిలో దివిలో రవళింపగా బృహన్నల: నాట్యము సలిపే నటరాయని ఇరువురు: నాట్యము సలిపే నటరాయని ఆనంద లీలా వినోదమే ||స లలిత||
0 comments:
Post a Comment