Tuesday, July 14, 2020

Narthanasala » Naravara      నర్తనశాల » నరవరా

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Naravara / నరవరా
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Susarla Dakshina Murthy / సుసర్ల దక్షిణా మూర్తి  ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : S. Janaki / యస్. జానకి ,Song Category : Folk Songs
naravaraa..aa aa aa..

naravaraa..O kuruvaraa..

naravaraa..O kuruvaraa..

vIrula nIku sari,lErani..

sarasulalO jaaNavani..

vinnaaraa? kannaaraa?vinnaaraa, kannaaraa? kanulaaraa!!



O..naravaraa..O kuruvaraa..



O o O..



surapati nediriMci raNaana,pashupati muripiMcI balaana..

surapati nediriMci raNaana,pashupati muripiMcI balaana..

saaTilEni vIruMDanna,yashamunu  ganna..

saaTilEni vIruMDanna,yashamunu  ganna..

arjuna PalguNa paardha kIrITi birudugonna vijayaa!!



naravaraa..O kuruvaraa..



O o O..

ninugani tala UcE ulUci,konumani ceyi caace subhadraa..

ninugani tala UcE ulUci,konumani ceyi caace subhadraa..

nidu vanne cinne ganna celuvala minna.. 

nidu vanne cinne ganna celuvala minna.. 

alarula velutuni mulukula guriyai valapulammukonuraa!!





naravaraa..O kuruvaraa..

vIrula nIku sari,lErani..

sarasulalO jaaNavani..

vinnaaraa? kannaaraa?vinnaaraa, kannaaraa? kanulaaraa!!



O..naravaraa..O kuruvaraa!!







Click here to hear the song
నరవరా..ఆ ఆ ఆ..

నరవరా..ఓ కురువరా..

నరవరా..ఓ కురువరా..

వీరుల నీకు సరి,లేరని..

సరసులలో జాణవని..

విన్నారా? కన్నారా?విన్నారా, కన్నారా? కనులారా!!



ఓ..నరవరా..ఓ కురువరా..



ఓ ఒ ఓ..



సురపతి నెదిరించి రణాన,పశుపతి మురిపించీ బలాన..

సురపతి నెదిరించి రణాన,పశుపతి మురిపించీ బలాన..

సాటిలేని వీరుండన్న,యశమును  గన్న..

సాటిలేని వీరుండన్న,యశమును  గన్న..

అర్జున ఫల్గుణ పార్ధ కీరీటి బిరుదుగొన్న విజయా!!



నరవరా..ఓ కురువరా..



ఓ ఒ ఓ..

నినుగని తల ఊచే ఉలూచి,కొనుమని చెయి చాచె సుభద్రా..

నినుగని తల ఊచే ఉలూచి,కొనుమని చెయి చాచె సుభద్రా..

నిదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న.. 

నిదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న.. 

అలరుల వెలుతుని ములుకుల గురియై వలపులమ్ముకొనురా!!





నరవరా..ఓ కురువరా..

వీరుల నీకు సరి,లేరని..

సరసులలో జాణవని..

విన్నారా? కన్నారా?విన్నారా, కన్నారా? కనులారా!!



ఓ..నరవరా..ఓ కురువరా!!







ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment