Song » Jayagana nayaka / జయగణ నాయక
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Susarla Dakshina Murthy / సుసర్ల దక్షిణా మూర్తి ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
Ghantasala / ఘంటసాల ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Devotional Songs
bRuhannala: jayagaNanAyaka viGnavinAyaka Bayahara SuBakara gajamuKa gaNapati uttara: Bayahara SuBakara gajamuKa gaNapati bRuhannala: mUShika vAhana triBuvana pUjita uttara: mUShika vAhana triBuvana pUjita gaNapati vinutI cEseda vinumA uttara: sAnipAma gamadA sa ga ma pa ni sAnipAma gamadA sA papa nInini sAsasa sAsasa iruvuru: sA papa nInini sAsasa sAsasa bRuhannala: sa ga ri magari sasa uttara : sagari magari sasa bRuhannala: sasari sAnni mapanipAma panni uttara: sasari sAnni mapanipAma panni iruvuru: sAnipA ma gamadA sagama pani sAnipAma gamadA bRuhannala: ADinadI girirAja sutA naTarAju madI raMjilagA uttara : ADinadI girirAjA sutA naTarAju madI raMjilagA bRuhannala: svaragatulA jatulA sarijODuga uttara: pA, sA, pA, da, pa, ma,ga ,ri, sa,ni bRuhannala: : tA dhIM tA takuM darita kiTa iruvuru: svaragatulA jatulA sarijODuga caraNa kiMkiNulu GallanagA ADinadI girirAja sutA naTarAju madI raMjilagA bRuhannala: nAraduDU kalagAnamu sEyA, uttara: SArada hayiga vINanu mITA bRuhannala: BRuMgISuDU ..... BRuMgISuDU layarItulu golupa uttara: BRuMgISuDU layarItulu golupa bRuhannala: BaratuDu tAtai yani konagOlu palukagA iruvuru: ADinadI giri rAjusutA naTarAju madI raMjilagA Click here to hear the song
బృహన్నల: జయగణనాయక విఘ్నవినాయక భయహర శుభకర గజముఖ గణపతి ఉత్తర: భయహర శుభకర గజముఖ గణపతి బృహన్నల: మూషిక వాహన త్రిభువన పూజిత ఉత్తర: మూషిక వాహన త్రిభువన పూజిత గణపతి వినుతీ చేసెద వినుమా ఉత్తర: సానిపామ గమదా స గ మ ప ని సానిపామ గమదా సా పప నీనిని సాసస సాసస ఇరువురు: సా పప నీనిని సాసస సాసస బృహన్నల: స గ రి మగరి సస ఉత్తర : సగరి మగరి సస బృహన్నల: ససరి సాన్ని మపనిపామ పన్ని ఉత్తర: ససరి సాన్ని మపనిపామ పన్ని ఇరువురు: సానిపా మ గమదా సగమ పని సానిపామ గమదా బృహన్నల: ఆడినదీ గిరిరాజ సుతా నటరాజు మదీ రంజిలగా ఉత్తర : ఆడినదీ గిరిరాజా సుతా నటరాజు మదీ రంజిలగా బృహన్నల: స్వరగతులా జతులా సరిజోడుగ ఉత్తర: పా, సా, పా, ద, ప, మ,గ ,రి, స,ని బృహన్నల: : తా ధీం తా తకుం దరిత కిట ఇరువురు: స్వరగతులా జతులా సరిజోడుగ చరణ కింకిణులు ఘల్లనగా ఆడినదీ గిరిరాజ సుతా నటరాజు మదీ రంజిలగా బృహన్నల: నారదుడూ కలగానము సేయా, ఉత్తర: శారద హయిగ వీణను మీటా బృహన్నల: భృంగీశుడూ ..... భృంగీశుడూ లయరీతులు గొలుప ఉత్తర: భృంగీశుడూ లయరీతులు గొలుప బృహన్నల: భరతుడు తాతై యని కొనగోలు పలుకగా ఇరువురు: ఆడినదీ గిరి రాజుసుతా నటరాజు మదీ రంజిలగా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment