Tuesday, July 14, 2020

Narthanasala » Dariki raboku      నర్తనశాల » దరికి రాబొకు

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Dariki raboku / దరికి రాబొకు
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Susarla Dakshina Murthy / సుసర్ల దక్షిణా మూర్తి  ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pa|| dariki  rAboku rAboku  rAjA ||  2 || 

    O  tETirAjA verrirAjA  || dariki||

ca|| maguva manasU kAnagalEvO tagani mArAlu mAnaga lEvO  ||maguva||

          nIkInADE maMgaLamavurA || 2  ||

    ASA_ PaliMcI_tariMcEvulE   ||dariki||

          maruni SarAlA telivi mAlI paruvu pOnADi cEragarAku   ||maruni||

          nIvEnADU kananI ...  vinani   ||  2   || SAMti suKAlA tElEvulE  ||dariki||


 
Click here to hear the song
ప||  దరికి  రాబొకు రాబొకు  రాజా ||  2 || 

    ఓ  తేటిరాజా వెర్రిరాజా  || దరికి||

చ||       మగువ మనసూ కానగలేవో తగని మారాలు మానగ లేవో  ||మగువ||

          నీకీనాడే మంగళమవురా || 2  ||

    ఆశా_ ఫలించీ_తరించేవులే   ||దరికి||

          మరుని శరాలా తెలివి మాలీ పరువు పోనాడి చేరగరాకు   ||మరుని||

          నీవేనాడూ కననీ ...  వినని   ||  2   || శాంతి సుఖాలా తేలేవులే  ||దరికి||


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment