Song » Avvani vakita / ఎవ్వాని వాకిట
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Susarla Dakshina Murthy / సుసర్ల దక్షిణా మూర్తి ,Lyrics Writer :
Thikkana Somayaji / తిక్కన సోమయాజి ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Others
sI|| evvAni vAkiTa iBamada vaMkaMbu rAjaBuShaNa rajOrAjinaDagu evvAni cAritra mellalOkamulaku nojjayai vinayaMbu norapu garapu evvAni kaDakaMTa nevvaTilleDu cUDki mAnita saMpadalInucuMDu evvAni guNalata lEDu vArasulu kaDapaTi koMDapai kalayabrAku tE|| ataDu BUripratApa mahapradIpa dUra viGaTita garvAMdhakAra vairi vIrakOTIramaNi GRuNi vaiShditAMGri taluDu kEvala martyuDe dharmasutuDu
సీ|| ఎవ్వాని వాకిట ఇభమద వంకంబు రాజభుషణ రజోరాజినడగు ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు నొజ్జయై వినయంబు నొరపు గరపు ఎవ్వాని కడకంట నెవ్వటిల్లెడు చూడ్కి మానిత సంపదలీనుచుండు ఎవ్వాని గుణలత లేడు వారసులు కడపటి కొండపై కలయబ్రాకు తే|| అతడు భూరిప్రతాప మహప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీరకోటీరమణి ఘృణి వైష్దితాంఘ్రి తలుడు కేవల మర్త్యుడె ధర్మసుతుడు
0 comments:
Post a Comment