Song » Jeevitamante poratam... / జీవితమంటే పోరాటం...
Song Details:Actor :
Rajinikanth / రజనీకాంత్ ,Actress :
Ramya krishna / రమ్యకృష్ణ ,
Soundarya / సౌందర్య ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,
Siva Ganesh / శివ గణేశ్ ,Singer :
Sreeram / శ్రీరామ్ ,Song Category : Inspiring & Motivational Songs
పల్లవి: జీవితమంటే పోరాటం... పోరాటంతో ఉంది జయం ''2'' ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీకొట్టు గట్టిగా పట్టే నువు పట్టు గమ్యం చేరేట్టు ''ఎక్కు'' నువు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందేట్టు బండలు రెండుగ పగిలేట్టు తలబడు నరసింహా ''నువు'' పట్టుపురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కరి శత్రువు తల తుంచి సాగర నరసింహా ''పట్టుపురుగల్లే'' పిక్క బలముంది యువకుల పక్క బలముంది అండగా దేవుడి తోడుంది అడుగిడు నరసింహా ''పిక్క'' ''జీవితమంటే'' చరణం: మరు ప్రాణి ప్రాణం తీసి బ్రతికేది మృగమేరా ''2'' మరు ప్రాణి ప్రాణం తీసి నవ్వేది అసురుడురా కీడే చేయని వాడే మనిషి మేలునే కోరే వాడే మహర్షి ''కీడే'' నిన్నటి వరకు మనిషివయా నేటి మొదలు నువు ఋషివయ్యా ''నిన్నటి'' ''ఎక్కు''
0 comments:
Post a Comment