Monday, July 13, 2020

Namo Venkatesa » Namo Venkatesha      నమో వెంకటేశ » నమో వెంకటేశా

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Namo Venkatesha / నమో వెంకటేశా
Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Trisha / త్రిష  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Mano (nagoor babu) / మనో (నాగూర్ బాబు)  ,  Megha / మేఘ ,Song Category : Others
namO... veMkaTaeSaa...
  namO namO veMkaTaeSaa (4)
  aeDukoMDala baalaajee Diyar
  eMta goppadi svaamee nee pavar
  namO namO veMkaTaeSaa (2)
  neevallae maariMdi naa jaatakaM kalar
  chaeSaavae maa iddarinee maeD phar^ eech adar
  namO namO veMkaTaeSaa (2)
  cheppukunna neeku naa lav maeTar
  ichchukunnamayyaa pakkaa aansar
  nee maaya soopar... maariMdi phyoochar...
  aMdukae aMdukO thyaaMkyoo mai Diyar
  namO namO veMkaTaeSaa (4)
 
  peLli kaarDulu veyyi priMT chaeSaa
  phasT kaarD neekae pOsT chaeSaa
  ghaaT^rODDu gaTTudaaTi vachchipOraa veMkaTaeSaa
  mukhyamaina gesT lisT vaeSaa
  moTTamodaTi paeru needae raaSaa
  nuvvu raaka DOlu baajaa mOgadaMTaa veMkaTaeSaa
  neeku nachchina Sanivaaraannae peLlirOjuga phiks chaeSaa
  viMdulOki tirupati laDDu vaMda kaejee buk chaeSaa
  annamayya paaTalatOnae aarkeshTraanae aerpaaTu chaeSaa
  namO namO veMkaTaeSaa (4)



  haneemoon pOsTpOn chaeSaa
  raanupOnu Train TikkeTTaeSaa
  koMgumuLlu paDipOnee koMDakostaaM veMkaTaeSaa
  puTTabOyae baabu paeru telsaa
  baalaajee laeka Sreenivaasaa
  kannataMDri kaMTipaapaa reMDu nuvvae veMkaTaeSaa
  O aalu daaTi jaalee lai ph annee nee daya peddamanasaa
  anni vaeLalaa aanaMdaraavai tODuMDaalani oTTaeSaa
  iMtadaakaa aMDa nuvvae muMdu muMdu needae bharOsaa
  namO namO veMkaTaeSaa (4)
 
 
Click here to hear the song
నమో... వెంకటేశా...
  నమో నమో వెంకటేశా (4)
  ఏడుకొండల బాలాజీ డియర్
  ఎంత గొప్పది స్వామీ నీ పవర్
  నమో నమో వెంకటేశా (2)
  నీవల్లే మారింది నా జాతకం కలర్
  చేశావే మా ఇద్దరినీ మేడ్ ఫర్ ఈచ్ అదర్
  నమో నమో వెంకటేశా (2)
  చెప్పుకున్న నీకు నా లవ్ మేటర్
  ఇచ్చుకున్నమయ్యా పక్కా ఆన్సర్
  నీ మాయ సూపర్... మారింది ఫ్యూచర్...
  అందుకే అందుకో థ్యాంక్యూ మై డియర్
  నమో నమో వెంకటేశా (4)
 
  పెళ్లి కార్డులు వెయ్యి ప్రింట్ చేశా
  ఫస్ట్ కార్డ్ నీకే పోస్ట్ చేశా
  ఘాట్‌రోడ్డు గట్టుదాటి వచ్చిపోరా వెంకటేశా
  ముఖ్యమైన గెస్ట్ లిస్ట్ వేశా
  మొట్టమొదటి పేరు నీదే రాశా
  నువ్వు రాక డోలు బాజా మోగదంటా వెంకటేశా
  నీకు నచ్చిన శనివారాన్నే పెళ్లిరోజుగ ఫిక్స్ చేశా
  విందులోకి తిరుపతి లడ్డు వంద కేజీ బుక్ చేశా
  అన్నమయ్య పాటలతోనే ఆర్కెష్ట్రానే ఏర్పాటు చేశా
  నమో నమో వెంకటేశా (4)



  హనీమూన్ పోస్ట్‌పోన్ చేశా
  రానుపోను ట్రైన్ టిక్కెట్టేశా
  కొంగుముళ్లు పడిపోనీ కొండకొస్తాం వెంకటేశా
  పుట్టబోయే బాబు పేరు తెల్సా
  బాలాజీ లేక శ్రీనివాసా
  కన్నతండ్రి కంటిపాపా రెండు నువ్వే వెంకటేశా
  ఓ ఆలు దాటి జాలీ లై ఫ్ అన్నీ నీ దయ పెద్దమనసా
  అన్ని వేళలా ఆనందరావై తోడుండాలని ఒట్టేశా
  ఇంతదాకా అండ నువ్వే ముందు ముందు నీదే భరోసా
  నమో నమో వెంకటేశా (4)
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment