Friday, July 10, 2020

Nammina Bantu » Yentha Manchi      నమ్మిన బంటు » ఎంత మంచి

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Yentha Manchi / ఎంత మంచి
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
eMta maMcivaaDavuraa..enni nOLLa pogaDuduraa..
eMta maMcivaaDavuraa..enni nOLLa pogaDuduraa..
eMta maMcivaaDavuraa!!
enni nOLLa pogaDuduraa..eTula ninnu vIDudaraa,eTula ninnu vIDudaraa,



eMta maMci daanavE.. porapaaTu grahiMcitivE..
eMta maMci daanavE!!
porapaaTu grahiMcitivE..naa prEma hariMcitivE..naa prEma hariMcitivE..



eMta maMci daanavE.. porapaaTu grahiMcitivE..



manasulOna kOvelagaTTI..mallepUla aMjalibaTTI..
manasulOna kOvelagaTTI..mallepUla aMjalibaTTI..
ninu nityaM pUjiMtunuraa..nI kathalE smariyiMtunuraa..
ninu nityaM pUjiMtunuraa..nI kathalE smariyiMtunuraa..



eMta maMcivaaDavuraa..enni nOLLa pogaDuduraa!!



nI pUjaa sumamulubeTTi..rakarakaala daMDalu kaTTI..
nI meDalO vEsedanE..naa daaniga cEsedanE..



eMta maMci daanavE.. porapaaTu grahiMcitivE..



kalalE nijamaayenulE.. jIvitamE maarenulE..
iddaramu cUpulu galipi,EkaMgaa pOdamulE..
iddaramu cUpulu galipi,EkaMgaa pOdamulE..



A A A A ...A A A A A
 

 
Click here to hear the song
ఎంత మంచివాడవురా..ఎన్ని నోళ్ళ పొగడుదురా..
ఎంత మంచివాడవురా..ఎన్ని నోళ్ళ పొగడుదురా..
ఎంత మంచివాడవురా!!
ఎన్ని నోళ్ళ పొగడుదురా..ఎటుల నిన్ను వీడుదరా,ఎటుల నిన్ను వీడుదరా,



ఎంత మంచి దానవే.. పొరపాటు గ్రహించితివే..
ఎంత మంచి దానవే!!
పొరపాటు గ్రహించితివే..నా ప్రేమ హరించితివే..నా ప్రేమ హరించితివే..



ఎంత మంచి దానవే.. పొరపాటు గ్రహించితివే..



మనసులోన కోవెలగట్టీ..మల్లెపూల అంజలిబట్టీ..
మనసులోన కోవెలగట్టీ..మల్లెపూల అంజలిబట్టీ..
నిను నిత్యం పూజింతునురా..నీ కథలే స్మరియింతునురా..
నిను నిత్యం పూజింతునురా..నీ కథలే స్మరియింతునురా..



ఎంత మంచివాడవురా..ఎన్ని నోళ్ళ పొగడుదురా!!



నీ పూజా సుమములుబెట్టి..రకరకాల దండలు కట్టీ..
నీ మెడలో వేసెదనే..నా దానిగ చేసెదనే..



ఎంత మంచి దానవే.. పొరపాటు గ్రహించితివే..



కలలే నిజమాయెనులే.. జీవితమే మారెనులే..
ఇద్దరము చూపులు గలిపి,ఏకంగా పోదములే..
ఇద్దరము చూపులు గలిపి,ఏకంగా పోదములే..



ఆ ఆ ఆ ఆ ...ఆ ఆ ఆ ఆ ఆ
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment