
Song » Abhimani laenidae / అభిమాని లేనిదే
Song Details:Actor :
Venkatesh / వెంకటేష్ ,Actress :
Anuskha / అనుష్క ,Music Director :
Gurukiran / గురుకిరణ్ ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi : abhimaani laenidae heerOlu laerulae anucharulu laenidae leeDarlu laerulae kaarimakulu laenidae Onarlu laerulae bhaktulae laenidae daivaalu laerulae heerO nuvvae leeDar^ nuvvae Onar^ nuvvae daivaM nuvvae venaka venaka venaka uMDakuraa muMduku muMduku muMduku doosukuraa vaaLla... IIvenakaII IIabhimaaniII charaNaM : 1 nee Saktae aayudhamu nee praemae aalayamu nammaraa oraey^ tammuDaa nee chemaTae iMdhanamu ee dinamae nee dhanamu lemmuraa nuvvu brahmaraa manasae kOrae maMdu idae manishiki chaesae vaidyamidae allOpati Teleepatee allOpati hOmiyOpati annee cheppenu ee saMgati IIvenakaII oNaku beNuku toNuku vadalaraa jara... IImuMdukuII IIabhimaaniII charaNaM : 2 saMtRptae cheMdaDamoo saadhiMchaedaapaDamoo tappuraa adO jabburaa sarihaddae geeyaTamoo svapnaannae mooyaTamoo muppuraa kaLlae vipparaa aa lOpaannae tolagiMchu aaSayaannae ragiliMchu daehaM nuvvae praaNaM nuvvae daehaM nuvvae praaNaM nuvvae daeSaaniki garvaM nuvvae IIvenakaII chamaku chamaku churuku choopairaa IImuMdukuII IIabhimaaniII
పల్లవి : అభిమాని లేనిదే హీరోలు లేరులే అనుచరులు లేనిదే లీడర్లు లేరులే కారి్మకులు లేనిదే ఓనర్లు లేరులే భక్తులే లేనిదే దైవాలు లేరులే హీరో నువ్వే లీడర్ నువ్వే ఓనర్ నువ్వే దైవం నువ్వే వెనక వెనక వెనక ఉండకురా ముందుకు ముందుకు ముందుకు దూసుకురా వాళ్ల... ॥వెనక॥ ॥అభిమాని॥ చరణం : 1 నీ శక్తే ఆయుధము నీ ప్రేమే ఆలయము నమ్మరా ఒరేయ్ తమ్ముడా నీ చెమటే ఇంధనము ఈ దినమే నీ ధనము లెమ్మురా నువ్వు బ్రహ్మరా మనసే కోరే మందు ఇదే మనిషికి చేసే వైద్యమిదే అల్లోపతి టెలీపతీ అల్లోపతి హోమియోపతి అన్నీ చెప్పెను ఈ సంగతి ॥వెనక॥ ఒణకు బెణుకు తొణుకు వదలరా జర... ॥ముందుకు॥ ॥అభిమాని॥ చరణం : 2 సంతృప్తే చెందడమూ సాధించేదాపడమూ తప్పురా అదో జబ్బురా సరిహద్దే గీయటమూ స్వప్నాన్నే మూయటమూ ముప్పురా కళ్లే విప్పరా ఆ లోపాన్నే తొలగించు ఆశయాన్నే రగిలించు దేహం నువ్వే ప్రాణం నువ్వే దేహం నువ్వే ప్రాణం నువ్వే దేశానికి గర్వం నువ్వే ॥వెనక॥ చమకు చమకు చురుకు చూపైరా ॥ముందుకు॥ ॥అభిమాని॥
0 comments:
Post a Comment