Song » Padmavathi / పద్మావతి
Song Details:Actor :
Tanish / తనీష్ ,Actress :
Madhavi Latha / మాధవి లత ,Music Director :
Shekhar Chandra / శేఖర్ చంద్ర ,Lyrics Writer :
Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer :
Jassie Gift / జెస్సి గిఫ్ట్ ,Song Category : Devotional Songs
paavutakkuva tommidaiMdE padmaavati nEnu paMjaguTTa vastunnaanE padmaavati naiMTI spIDulO padmaavati nI iMTimuMdu brEku vEstaa padmaavati siMgilaaran koDataa signalE istaa kissuleTTi gaallOna nIku paMputaa yas aMTE aa yas aMTE manmathuDni nEnanI garl PreMD uMdani TaaM TaaM ani Tamuku vEsI ceppukuMTaa paavutakkuva tommidaiMdE padmaavati nEnu paMjaguTTa vastunnaanE padmaavati tommidi muppaavu citraavati nEnu ciMtal basti vaccEshaa citraavati cIra dOpu kaTTukOvE citraavati nuvvu cIpuraTTi cimmukOvE citraavati bakka parsanaaliTi PraMTu munisipaaliTi PigarumaatraM adiriMdi picca kwaaliTI yas aMTE okka yas aMTE manmathuDni nEnanI garl PreMD uMdani TaaM TaaM ani Tamuku vEsI ceppukuMTaa tommidi muppaavu citraavati nEnu ciMtal basti vaccEshaa citraavati gaccibauli vaccaanE gaMgaavati gaMTa padi koTTiMdE gaMgaavati GaaGraa cOLIlO gaMgaavati nuvvu gasagasaala gaMpavE gaMgaavati nuvvu paTTukunE buksulaa peTTukunE huksulaa ruddukunE laksulaa PiksaipOtaa yas aMTE haa yas aMTE manmathuDni nEnanI garl PreMD uMdani TaaM TaaM ani Tamuku vEsI ceppukuMTaa gaccibauli vaccaanE gaMgaavati gaMTa padi koTTiMdE gaMgaavati naanna naani naanna naanna naani naanna paavutakkuva padakoMDE haimaavati TenShanugaa Taimukoccaa haimaavati hai hIlsuvEsukuMTE haimaavati nuvvu naakaMTE haiTE haimaavati sTUlu teccukuMTaa niccanEsukuMTaa naa tippalEvO paDutUnE aMdukuMTaa yas aMTE okka yas aMTE manmathuDni nEnanI garl PreMD uMdani TaaM TaaM ani Tamuku vEsI ceppukuMTaa paavutakkuva padakoMDE haimaavati TenShanugaa Taimukoccaa haimaavati naannaa ninaa naana naannaa ninaa naana naanna ninaa naani naannaa naannaa ninaa naana naannaa ninaa naana naanna ninaa naani naannaa gaMTa takkuvoMTigaMTa ratnaavati gaMTa gaMTaki gurtostaavE ratnaavati jaDagaMTalalaa UgutuMTE ratnaavati naaku meMTalekkipOtuMdE ratnaavati nIku mallemoggalistaa pilli moggalEstaa naaku bugga mIda bugga peTTu bOleDistaa yas aMTE haa yas aMTE manmathuDni nEnanI garl PreMD uMdani TaaM TaaM ani Tamuku vEsI ceppukuMTaa gaMTa takkuvoMTigaMTa ratnaavati gaMTa gaMTaki gurtostaavE ratnaavati liMgu liMgunoccaavaa lIlaavati laMc TaimayyiMdE lIlaavati nI lippusTikku adiriMdi lIlaavati naa lippu mIda lippeTTEy lIlaavati nIku mEnikyUr cEstaa peDikyUr cEstaa kEraLa aayurvEda masaaj cEstaa yas aMTE haa yas aMTE manmathuDni nEnanI garl PreMD uMdani TaaM TaaM ani Tamuku vEsI ceppukuMTaa bOrabaMDa vastaanE bhadraavati nuvvu bassekkE TaimaiMdE bhadraavati nI pakka sITu naakuMcE bhadraavati ninnu aanukuni kUrcuMTaa bhadraavati nEnu paLLutOmukoccaa pauDaraasukoccaa nUne peTTi nunnaMgaa duvvukoccaa yas aMTE haa yas aMTE manmathuDni nEnanI garl PreMD uMdani TaaM TaaM ani Tamuku vEsI ceppukuMTaa saMjIvayya paarkulO ShIlaavati saayaMkaalaM ayidayiMdE ShIlaavati seMTu koTTukostaanE ShIlaavati manaM saiDukeLLipOdaamE ShIlaavati nIku pulla aisu testaa pIcu miThaayistaa ninnu ettukoni mokkajonna pottulistaa yas aMTE okka yas aMTE manmathuDni nEnanI garl PreMD uMdani TaaM TaaM ani Tamuku vEsI ceppukuMTaa saMjIvayya paarkulO ShIlaavati saayaMkaalaM ayidayiMdE ShIlaavati
పావుతక్కువ తొమ్మిదైందే పద్మావతి నేను పంజగుట్ట వస్తున్నానే పద్మావతి నైంటీ స్పీడులో పద్మావతి నీ ఇంటిముందు బ్రేకు వేస్తా పద్మావతి సింగిలారన్ కొడతా సిగ్నలే ఇస్తా కిస్సులెట్టి గాల్లోన నీకు పంపుతా యస్ అంటే ఆ యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసీ చెప్పుకుంటా పావుతక్కువ తొమ్మిదైందే పద్మావతి నేను పంజగుట్ట వస్తున్నానే పద్మావతి తొమ్మిది ముప్పావు చిత్రావతి నేను చింతల్ బస్తి వచ్చేశా చిత్రావతి చీర దోపు కట్టుకోవే చిత్రావతి నువ్వు చీపురట్టి చిమ్ముకోవే చిత్రావతి బక్క పర్సనాలిటి ఫ్రంటు మునిసిపాలిటి ఫిగరుమాత్రం అదిరింది పిచ్చ క్వాలిటీ యస్ అంటే ఒక్క యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసీ చెప్పుకుంటా తొమ్మిది ముప్పావు చిత్రావతి నేను చింతల్ బస్తి వచ్చేశా చిత్రావతి గచ్చిబౌలి వచ్చానే గంగావతి గంట పది కొట్టిందే గంగావతి ఘాఘ్రా చోళీలో గంగావతి నువ్వు గసగసాల గంపవే గంగావతి నువ్వు పట్టుకునే బుక్సులా పెట్టుకునే హుక్సులా రుద్దుకునే లక్సులా ఫిక్సైపోతా యస్ అంటే హా యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసీ చెప్పుకుంటా గచ్చిబౌలి వచ్చానే గంగావతి గంట పది కొట్టిందే గంగావతి నాన్న నాని నాన్న నాన్న నాని నాన్న పావుతక్కువ పదకొండే హైమావతి టెన్షనుగా టైముకొచ్చా హైమావతి హై హీల్సువేసుకుంటే హైమావతి నువ్వు నాకంటే హైటే హైమావతి స్టూలు తెచ్చుకుంటా నిచ్చనేసుకుంటా నా తిప్పలేవో పడుతూనే అందుకుంటా యస్ అంటే ఒక్క యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసీ చెప్పుకుంటా పావుతక్కువ పదకొండే హైమావతి టెన్షనుగా టైముకొచ్చా హైమావతి నాన్నా నినా నాన నాన్నా నినా నాన నాన్న నినా నాని నాన్నా నాన్నా నినా నాన నాన్నా నినా నాన నాన్న నినా నాని నాన్నా గంట తక్కువొంటిగంట రత్నావతి గంట గంటకి గుర్తొస్తావే రత్నావతి జడగంటలలా ఊగుతుంటే రత్నావతి నాకు మెంటలెక్కిపోతుందే రత్నావతి నీకు మల్లెమొగ్గలిస్తా పిల్లి మొగ్గలేస్తా నాకు బుగ్గ మీద బుగ్గ పెట్టు బోలెడిస్తా యస్ అంటే హా యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసీ చెప్పుకుంటా గంట తక్కువొంటిగంట రత్నావతి గంట గంటకి గుర్తొస్తావే రత్నావతి లింగు లింగునొచ్చావా లీలావతి లంచ్ టైమయ్యిందే లీలావతి నీ లిప్పుస్టిక్కు అదిరింది లీలావతి నా లిప్పు మీద లిప్పెట్టేయ్ లీలావతి నీకు మేనిక్యూర్ చేస్తా పెడిక్యూర్ చేస్తా కేరళ ఆయుర్వేద మసాజ్ చేస్తా యస్ అంటే హా యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసీ చెప్పుకుంటా బోరబండ వస్తానే భద్రావతి నువ్వు బస్సెక్కే టైమైందే భద్రావతి నీ పక్క సీటు నాకుంచే భద్రావతి నిన్ను ఆనుకుని కూర్చుంటా భద్రావతి నేను పళ్ళుతోముకొచ్చా పౌడరాసుకొచ్చా నూనె పెట్టి నున్నంగా దువ్వుకొచ్చా యస్ అంటే హా యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసీ చెప్పుకుంటా సంజీవయ్య పార్కులో షీలావతి సాయంకాలం అయిదయిందే షీలావతి సెంటు కొట్టుకొస్తానే షీలావతి మనం సైడుకెళ్ళిపోదామే షీలావతి నీకు పుల్ల ఐసు తెస్తా పీచు మిఠాయిస్తా నిన్ను ఎత్తుకొని మొక్కజొన్న పొత్తులిస్తా యస్ అంటే ఒక్క యస్ అంటే మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని టాం టాం అని టముకు వేసీ చెప్పుకుంటా సంజీవయ్య పార్కులో షీలావతి సాయంకాలం అయిదయిందే షీలావతి
0 comments:
Post a Comment