Wednesday, July 8, 2020

Nachavule » Oho..Nesthamaa      నచ్చావులే » ఓహో నేస్తమా

July 08, 2020 Posted by Publisher , No comments
Song » Oho..Nesthamaa / ఓహో నేస్తమా
Song Details:Actor : Tanish / తనీష్ ,Actress : Madhavi Latha / మాధవి లత ,Music Director : Shekhar Chandra / శేఖర్ చంద్ర ,Lyrics Writer : Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer : Deepu / దీపు ,  Harshika / హర్షిక ,Song Category : Devotional Songs
OhO nEstamaa nEstamaa ohOhO nEstamaa nEstamaa
O mai Diyar nEstamaa nEstamaa kotta kotta nEstamaa 
OhO nEstamaa nEstamaa ohOhO nEstamaa nEstamaa
O mai Diyar nEstamaa nEstamaa kotta kotta nEstamaa 
rOjukokka plEsulOna UsulaaDukuMdaaM
picci picci maaTalennO ceppukuMdaaM
cinni cinni goDavalostE tiTTi koTTukuMdaaM
aMtalOnE jOkulEsi navvukuMdaaM
OhO nEstamaa nEstamaa ohOhO nEstamaa nEstamaa
O mai Diyar nEstamaa nEstamaa kotta kotta nEstamaa 



naanna jEbulO O nOTu lEpudaaM
reMDu sTraalatO O DriMku taagudaaM
kadulutuMDagaa bassekki dUkudaaM
mariMta klOjugaa mUv avudaaM
TrITiccukuMdaaM vIkeMDsulO
giPTuliccukuMdaaM mana mITiMgsulO
ilaa  eppuDU manaM PreMDsulaa
uMDElaaga dEvuDini varamu aDugudaaM



OhO nEstamaa nEstamaa ohOhO nEstamaa nEstamaa
O mai Diyar nEstamaa nEstamaa kotta kotta nEstamaa 



baiku ekkudaaM bijIgaa tirugudaaM
raMgu raMgula lOkaanni vetukudaaM
appuDappuDU appuccukuMdaaM
tIrcaalsinappuDu tappiMcukuMdaaM
DOMT sE saarI PreMDShippulO
thaaMkyUlu lEvE mana madhyalO
nuvvO akSharaM nEnO akSharaM
kalipitEnE snEhamanE kotta ardhaM



hO  nEstamaa nEstamaa ohOhO nEstamaa nEstamaa
O mai Diyar nEstamaa nEstamaa kotta kotta nEstamaa 
OhO nEstamaa nEstamaa ohOhO nEstamaa nEstamaa
O mai Diyar nEstamaa nEstamaa kotta kotta nEstamaa
ఓహో నేస్తమా నేస్తమా ఒహోహో నేస్తమా నేస్తమా
ఓ మై డియర్ నేస్తమా నేస్తమా కొత్త కొత్త నేస్తమా 
ఓహో నేస్తమా నేస్తమా ఒహోహో నేస్తమా నేస్తమా
ఓ మై డియర్ నేస్తమా నేస్తమా కొత్త కొత్త నేస్తమా 
రోజుకొక్క ప్లేసులోన ఊసులాడుకుందాం
పిచ్చి పిచ్చి మాటలెన్నో చెప్పుకుందాం
చిన్ని చిన్ని గొడవలొస్తే తిట్టి కొట్టుకుందాం
అంతలోనే జోకులేసి నవ్వుకుందాం
ఓహో నేస్తమా నేస్తమా ఒహోహో నేస్తమా నేస్తమా
ఓ మై డియర్ నేస్తమా నేస్తమా కొత్త కొత్త నేస్తమా 



నాన్న జేబులో ఓ నోటు లేపుదాం
రెండు స్ట్రాలతో ఓ డ్రింకు తాగుదాం
కదులుతుండగా బస్సెక్కి దూకుదాం
మరింత క్లోజుగా మూవ్ అవుదాం
ట్రీటిచ్చుకుందాం వీకెండ్సులో
గిఫ్టులిచ్చుకుందాం మన మీటింగ్సులో
ఇలా  ఎప్పుడూ మనం ఫ్రెండ్సులా
ఉండేలాగ దేవుడిని వరము అడుగుదాం



ఓహో నేస్తమా నేస్తమా ఒహోహో నేస్తమా నేస్తమా
ఓ మై డియర్ నేస్తమా నేస్తమా కొత్త కొత్త నేస్తమా 



బైకు ఎక్కుదాం బిజీగా తిరుగుదాం
రంగు రంగుల లోకాన్ని వెతుకుదాం
అప్పుడప్పుడూ అప్పుచ్చుకుందాం
తీర్చాల్సినప్పుడు తప్పించుకుందాం
డోంట్ సే సారీ ఫ్రెండ్షిప్పులో
థాంక్యూలు లేవే మన మధ్యలో
నువ్వో అక్షరం నేనో అక్షరం
కలిపితేనే స్నేహమనే కొత్త అర్ధం



హో  నేస్తమా నేస్తమా ఒహోహో నేస్తమా నేస్తమా
ఓ మై డియర్ నేస్తమా నేస్తమా కొత్త కొత్త నేస్తమా 
ఓహో నేస్తమా నేస్తమా ఒహోహో నేస్తమా నేస్తమా
ఓ మై డియర్ నేస్తమా నేస్తమా కొత్త కొత్త నేస్తమా

0 comments:

Post a Comment