Song » O O Priyaa / ఓ ఓ ప్రియా
Song Details:Actor :
Tanish / తనీష్ ,Actress :
Madhavi Latha / మాధవి లత ,Music Director :
Shekhar Chandra / శేఖర్ చంద్ర ,Lyrics Writer :
Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer :
Deepu / దీపు ,
Harshika / హర్షిక ,Song Category : Love & Romantic Songs
O O priyaa E kyaa hOgayaa OhO O celi nE paagal ayipOyaa O O priyaa E kyaa hOgayaa OhO O celi nE paagal ayipOyaa cali caliguMdE mE nellO naDicEstunnaa nILLallO paDipOtunnaa lOyallO nIvallE nIvallE manasaa manasaa idi nI mahimaa kalisi kalisi naDicE kShaNamaa O O priyaa E kyaa hOgayaa OhO O celi nE paagal ayipOyaa O O priyaa E kyaa hOgayaa OhO O celi nE paagal ayipOyaa okariki okarani muMdE raasE uMTuMdaMTE kaadani evarukunnaa saakShyaM manamElE kannulu kannulu kalisE guppeDu guMDenu gelicE maMtraM EdO uMdi adi naakE teliyalEdulE cevilO cebutaagaa nuvvostE ilaaga eduTE unnaagaa UristE elaaga ninnu cUstU kUrcuMTE baaguMdE bhalEgaa I aanaMdaMlO EM cebutaa aarO praaNamaa O O priyaa E kyaa hOgayaa OhO O celi nE paagal ayipOyaa O O priyaa E kyaa hOgayaa OhO O celi nE paagal ayipOyaa vennela kurisina vELa ninnE kalisina vELa Jummani tummeda naadaM jaDi vaanai kurisiMdE daggaragaa nuvvuMTE kaburulu cebutU uMTE rekkalu vacci manasE repa repa laaDiMdi cirunavvula cinukullO taDisaanE swayaanaa naa veccani kaugiTlO cOTistaa sarEnaa enalEni saMtOShaM aMTaarE idEnaa nannu ukkiri bikkiri cEsaavE haaMpi shilpamaa O O priyaa E kyaa hOgayaa OhO O celi nE paagal ayipOyaa O O priyaa E kyaa hOgayaa OhO O celi nE paagal ayipOyaa cali caliguMdE mE nellO naDicEstunnaa nILLallO paDipOtunnaa lOyallO nIvallE nIvallE manasaa manasaa idi nI mahimaa kalisi kalisi naDicE kShaNamaa
ఓ ఓ ప్రియా ఏ క్యా హోగయా ఓహో ఓ చెలి నే పాగల్ అయిపోయా ఓ ఓ ప్రియా ఏ క్యా హోగయా ఓహో ఓ చెలి నే పాగల్ అయిపోయా చలి చలిగుందే మే నెల్లో నడిచేస్తున్నా నీళ్ళల్లో పడిపోతున్నా లోయల్లో నీవల్లే నీవల్లే మనసా మనసా ఇది నీ మహిమా కలిసి కలిసి నడిచే క్షణమా ఓ ఓ ప్రియా ఏ క్యా హోగయా ఓహో ఓ చెలి నే పాగల్ అయిపోయా ఓ ఓ ప్రియా ఏ క్యా హోగయా ఓహో ఓ చెలి నే పాగల్ అయిపోయా ఒకరికి ఒకరని ముందే రాసే ఉంటుందంటే కాదని ఎవరుకున్నా సాక్ష్యం మనమేలే కన్నులు కన్నులు కలిసే గుప్పెడు గుండెను గెలిచే మంత్రం ఏదో ఉంది అది నాకే తెలియలేదులే చెవిలో చెబుతాగా నువ్వొస్తే ఇలాగ ఎదుటే ఉన్నాగా ఊరిస్తే ఎలాగ నిన్ను చూస్తూ కూర్చుంటే బాగుందే భలేగా ఈ ఆనందంలో ఏం చెబుతా ఆరో ప్రాణమా ఓ ఓ ప్రియా ఏ క్యా హోగయా ఓహో ఓ చెలి నే పాగల్ అయిపోయా ఓ ఓ ప్రియా ఏ క్యా హోగయా ఓహో ఓ చెలి నే పాగల్ అయిపోయా వెన్నెల కురిసిన వేళ నిన్నే కలిసిన వేళ ఝుమ్మని తుమ్మెద నాదం జడి వానై కురిసిందే దగ్గరగా నువ్వుంటే కబురులు చెబుతూ ఉంటే రెక్కలు వచ్చి మనసే రెప రెప లాడింది చిరునవ్వుల చినుకుల్లో తడిసానే స్వయానా నా వెచ్చని కౌగిట్లో చోటిస్తా సరేనా ఎనలేని సంతోషం అంటారే ఇదేనా నన్ను ఉక్కిరి బిక్కిరి చేసావే హాంపి శిల్పమా ఓ ఓ ప్రియా ఏ క్యా హోగయా ఓహో ఓ చెలి నే పాగల్ అయిపోయా ఓ ఓ ప్రియా ఏ క్యా హోగయా ఓహో ఓ చెలి నే పాగల్ అయిపోయా చలి చలిగుందే మే నెల్లో నడిచేస్తున్నా నీళ్ళల్లో పడిపోతున్నా లోయల్లో నీవల్లే నీవల్లే మనసా మనసా ఇది నీ మహిమా కలిసి కలిసి నడిచే క్షణమా
0 comments:
Post a Comment