Song » Ninne Ninne koraa / నిన్నే నిన్నే కోరా
Song Details:Actor :
Tanish / తనీష్ ,Actress :
Madhavi Latha / మాధవి లత ,Music Director :
Shekhar Chandra / శేఖర్ చంద్ర ,Lyrics Writer :
Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer :
Geetha madhuri / గీతా మాధురి ,Song Category : Love & Romantic Songs
ninnE ninnE kOraa ninnE ninnE cEraa niraMtaraM nI dhyaanaMlO nannE maricaa ninnE ninnE kOraa ninnE ninnE cEraa niraMtaraM nI dhyaanaMlO nannE maricaa prati janmalOna nItO prEmalOna ilaa uMDipOnaa O priyatamaa naccaavE..naccaavE..O naccaavE..naccaavulE anukuni anukOgaanE saraasari eduravutaavu vErE panEM lEdaa nIku nannE vadalavu nuvvu naaku eMdukiMta iShTamaMTE ceppalEnu maruvalEni ninnu nEnu gurturaanE naaku nEnu nI maikaM kammukuMdi IrOjE nannilaa I lOkaM kottaguMdi sItaakOkalaaga ninnE ninnE kOraa ninnE ninnE cEraa niraMtaraM nI dhyaanaMlO nannE maricaa nItO EdO ceppaalaMTU padE padE anipistOMdi pedaalalO maunaM nannE aapEstunnadi O.. manasunEmO daacamannaa assalEmO daacukOdu ninnu cUstE poddu pOdu cUDakuMTE UsupOdu I vainaM iMta kaalaM naalOnE lEdugaa nuvvu cEsE iMdrajaalaM bhariMcEdelaaga ninnE ninnE kOraa ninnE ninnE cEraa niraMtaraM nI dhyaanaMlO nannE maricaa ninnE ninnE kOraa ninnE ninnE cEraa niraMtaraM nI dhyaanaMlO nannE maricaa prati janmalOna nItO prEmalOna ilaa uMDipOnaa O priyatamaa naccaavE..naccaavE..O naccaavE..naccaavulE
నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా ప్రతి జన్మలోన నీతో ప్రేమలోన ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా నచ్చావే..నచ్చావే..ఓ నచ్చావే..నచ్చావులే అనుకుని అనుకోగానే సరాసరి ఎదురవుతావు వేరే పనేం లేదా నీకు నన్నే వదలవు నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను మరువలేని నిన్ను నేను గుర్తురానే నాకు నేను నీ మైకం కమ్ముకుంది ఈరోజే నన్నిలా ఈ లోకం కొత్తగుంది సీతాకోకలాగ నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తోంది పెదాలలో మౌనం నన్నే ఆపేస్తున్నది ఓ.. మనసునేమో దాచమన్నా అస్సలేమో దాచుకోదు నిన్ను చూస్తే పొద్దు పోదు చూడకుంటే ఊసుపోదు ఈ వైనం ఇంత కాలం నాలోనే లేదుగా నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదెలాగ నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా ప్రతి జన్మలోన నీతో ప్రేమలోన ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా నచ్చావే..నచ్చావే..ఓ నచ్చావే..నచ్చావులే
0 comments:
Post a Comment