Monday, July 27, 2020

Naari naari naduma muraari » Manasuloni marmamulu      నారి నారి నడుమ మురారి » మనసులోని మర్మములు

July 27, 2020 Posted by Publisher , No comments

Song » Manasuloni marmamulu / మనసులోని మర్మములు

Song Details:Actor : Balakrishna / బాలకృష్ణ  ,Actress : Nirosha / నిరోషా  ,  Sobhana / శోభన  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
manasulOni marmamunu telusukO..

naa manasulOni marmamunu telusukO!!



maana rakShakaa..marakataaMga..

maana rakShakaa..marakataaMga..



naa manasulOni marmamunu telusukO!!

naa manasulOni marmamunu telusukO!!



madanakIlaga..marigipOka..

madanakIlaga..marigipOka..

naa manasulOni marmamunu telusukO!!



inakulaabda nIvE gaani vErevarU lEru..dikkevarU lEru..

aanaMda hRudayaa..manasulOni marmamunu telusukO!!



anuvugaani EkaaMtaana E kaaMtakainaa.. aakaaMkSha taguna raakEMdu vadanaa?

manasulOni marmamunu telusukO!!



munupu prEma gala doravai sadaa tanuvu nElinadi goppa kaadayaa..

madani prEmakatha modalai ilaa adupu daaTinadi aadukOvayaa..



kanikarammutO IvELa..U U U

kanikarammutO IvELa..naa karamubaTTu..haa..

tyaagaraaja vinutaa!!



manasulOni marmamunu telusukO!!

naa manasulOni marmamunu telusukO!!



marula velluvala vaDinai..ilaa darulu  daaTitini ninnu cEragaa..

masaka vennelalu edurai..ilaa teguva kUDadani maMdaliMcavaa??



kalata eMdukika I vELa..naa karamu vaNikE..

A A

AgaDaala vanitaa..manasulOni marmamunu telusukO!!



madanakIlaga..marigipOka..

madanakIlaga..marigipOka..

naa manasulOni marmamunu telusukO!!



 
Click here to hear the song
మనసులోని మర్మమును తెలుసుకో..

నా మనసులోని మర్మమును తెలుసుకో!!



మాన రక్షకా..మరకతాంగ..

మాన రక్షకా..మరకతాంగ..



నా మనసులోని మర్మమును తెలుసుకో!!

నా మనసులోని మర్మమును తెలుసుకో!!



మదనకీలగ..మరిగిపోక..

మదనకీలగ..మరిగిపోక..

నా మనసులోని మర్మమును తెలుసుకో!!



ఇనకులాబ్ద నీవే గాని వేరెవరూ లేరు..దిక్కెవరూ లేరు..

ఆనంద హృదయా..మనసులోని మర్మమును తెలుసుకో!!



అనువుగాని ఏకాంతాన ఏ కాంతకైనా.. ఆకాంక్ష తగున రాకేందు వదనా?

మనసులోని మర్మమును తెలుసుకో!!



మునుపు ప్రేమ గల దొరవై సదా తనువు నేలినది గొప్ప కాదయా..

మదని ప్రేమకథ మొదలై ఇలా అదుపు దాటినది ఆదుకోవయా..



కనికరమ్ముతో ఈవేళ..ఊ ఊ ఊ

కనికరమ్ముతో ఈవేళ..నా కరముబట్టు..హా..

త్యాగరాజ వినుతా!!



మనసులోని మర్మమును తెలుసుకో!!

నా మనసులోని మర్మమును తెలుసుకో!!



మరుల వెల్లువల వడినై..ఇలా దరులు  దాటితిని నిన్ను చేరగా..

మసక వెన్నెలలు ఎదురై..ఇలా తెగువ కూడదని మందలించవా??



కలత ఎందుకిక ఈ వేళ..నా కరము వణికే..

ఆ ఆ

ఆగడాల వనితా..మనసులోని మర్మమును తెలుసుకో!!



మదనకీలగ..మరిగిపోక..

మదనకీలగ..మరిగిపోక..

నా మనసులోని మర్మమును తెలుసుకో!!
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment