Song » Iruvuru Bhamala / ఇరువురు భామల
Song Details:Actor :
Balakrishna / బాలకృష్ణ ,Actress :
Nirosha / నిరోషా ,
Sobhana / శోభన ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,
Sirivennela / సిరి వెన్నెల ,
Veturi / వేటూరి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
dwaaparamaMtaa savatula saMtaa j~jaapakamuMdaa gOpaalaa kaliyugamaMdU iddari muMdU shilavayyaavE strIlOla kaapuraana aapadalani Idina shaurI EdI naakU cUpavaa oka daarI naarI naarI naDuma muraarI naarI naarI naDuma muraarI iruvuru bhaamala kaugiLilO swaami irukuna paDi nIvu naligitivaa iruvuru bhaamala kaugiLilO swaami irukuna paDi nIvu naligitivaa valapula vaanala jallulalO swaamI talamuna kalugaa taDisitivaa ciruburulaaDETi shrIdEvi nI shirasunu vaMcina katha vinnaa rusarusalaaDETi bhUdEvi nI paruvunu tIsinaa katha vinnaa gOviMdaa..aa gOviMdaa..aa gOviMdaa.. saagiMdaa jODu madhyala saMgItaM baaguMdaa bhaamaliddari bhaagOtaM iMTilOna pOraMTE iMtiMta kaadayaa annaaDu aa YOgi vEmanaa naa taramaa bhavasaagara mIdanU annaaDu kaMcerla gOpanna paramEshaa gaMga viDumu paarvati caalun aa maaTanu vini muMcaku swaamI gaMgan iMtuliddarainappuDu iMtE gatilE savatula saMgraamaMlO patuladi venakaDugE iMtuliddarainappuDu iMtE gatilE savatula saMgraamaMlO patuladi venakaDugE iruvuru bhaamala kaugiLilO swaami irukuna paDi nIvu naligitivaa bhaama kaalu taakiMdaa kRuShNuDE gOviMdaa annaaDu aa naMdi timmanaa oka maaTa oka baaNamu oka sIta naadani annaaDu saakEta raamanna edhunaathaa bhaama viDumu rukmiNi caalun raGunaathaa sItanu goni viDu shUrpanaKan raasalIlalaaDaalani naaku lEdulE bhayabhaktulu unna bhaama okatE caalulE iruvuru bhaamala kaugiLilO swaami irukuna paDi nIvu naligitivaa valapula vaanala jallulalO swaamI talamuna kalugaa taDisitivaa gOviMdaa..aa gOviMdaa..aa gOviMdaa.. Click here to hear the song
ద్వాపరమంతా సవతుల సంతా జ్ఞాపకముందా గోపాలా కలియుగమందూ ఇద్దరి ముందూ శిలవయ్యావే స్త్రీలోల కాపురాన ఆపదలని ఈదిన శౌరీ ఏదీ నాకూ చూపవా ఒక దారీ నారీ నారీ నడుమ మురారీ నారీ నారీ నడుమ మురారీ ఇరువురు భామల కౌగిళిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా ఇరువురు భామల కౌగిళిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా వలపుల వానల జల్లులలో స్వామీ తలమున కలుగా తడిసితివా చిరుబురులాడేటి శ్రీదేవి నీ శిరసును వంచిన కథ విన్నా రుసరుసలాడేటి భూదేవి నీ పరువును తీసినా కథ విన్నా గోవిందా..ఆ గోవిందా..ఆ గోవిందా.. సాగిందా జోడు మధ్యల సంగీతం బాగుందా భామలిద్దరి భాగోతం ఇంటిలోన పోరంటే ఇంతింత కాదయా అన్నాడు ఆ యోగి వేమనా నా తరమా భవసాగర మీదనూ అన్నాడు కంచెర్ల గోపన్న పరమేశా గంగ విడుము పార్వతి చాలున్ ఆ మాటను విని ముంచకు స్వామీ గంగన్ ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే ఇరువురు భామల కౌగిళిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా భామ కాలు తాకిందా కృష్ణుడే గోవిందా అన్నాడు ఆ నంది తిమ్మనా ఒక మాట ఒక బాణము ఒక సీత నాదని అన్నాడు సాకేత రామన్న ఎధునాథా భామ విడుము రుక్మిణి చాలున్ రఘునాథా సీతను గొని విడు శూర్పనఖన్ రాసలీలలాడాలని నాకు లేదులే భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే ఇరువురు భామల కౌగిళిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా వలపుల వానల జల్లులలో స్వామీ తలమున కలుగా తడిసితివా గోవిందా..ఆ గోవిందా..ఆ గోవిందా.. ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment