Monday, July 6, 2020

Naari naari naduma muraari » Iruvuru Bhamala నారి నారి నడుమ మురారి » ఇరువురు భామల

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Iruvuru Bhamala / ఇరువురు భామల
Song Details:Actor : Balakrishna / బాలకృష్ణ  Actress : Nirosha / నిరోషా  ,  Sobhana / శోభన  Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,  Sirivennela / సిరి వెన్నెల ,  Veturi / వేటూరి  Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు Song Category : Love & Romantic Songs
dwaaparamaMtaa savatula saMtaa
j~jaapakamuMdaa gOpaalaa
kaliyugamaMdU iddari muMdU
shilavayyaavE strIlOla
kaapuraana aapadalani Idina shaurI
EdI naakU cUpavaa oka daarI
naarI naarI naDuma muraarI
naarI naarI naDuma muraarI



iruvuru bhaamala kaugiLilO swaami
irukuna paDi nIvu naligitivaa
iruvuru bhaamala kaugiLilO swaami
irukuna paDi nIvu naligitivaa
valapula vaanala jallulalO swaamI
talamuna kalugaa taDisitivaa
ciruburulaaDETi shrIdEvi nI
shirasunu vaMcina katha vinnaa
rusarusalaaDETi bhUdEvi nI
paruvunu tIsinaa katha vinnaa
gOviMdaa..aa gOviMdaa..aa gOviMdaa..
saagiMdaa jODu madhyala saMgItaM
baaguMdaa bhaamaliddari bhaagOtaM



iMTilOna pOraMTE iMtiMta kaadayaa
annaaDu aa YOgi vEmanaa
naa taramaa bhavasaagara mIdanU
annaaDu kaMcerla gOpanna
paramEshaa gaMga viDumu paarvati caalun
aa maaTanu vini muMcaku swaamI gaMgan
iMtuliddarainappuDu iMtE gatilE
savatula saMgraamaMlO patuladi venakaDugE
iMtuliddarainappuDu iMtE gatilE
savatula saMgraamaMlO patuladi venakaDugE
iruvuru bhaamala kaugiLilO swaami
irukuna paDi nIvu naligitivaa



bhaama kaalu taakiMdaa kRuShNuDE gOviMdaa
annaaDu aa naMdi timmanaa
oka maaTa oka baaNamu oka sIta naadani
annaaDu saakEta raamanna
edhunaathaa bhaama viDumu rukmiNi caalun
raGunaathaa sItanu goni viDu shUrpanaKan
raasalIlalaaDaalani naaku lEdulE
bhayabhaktulu unna bhaama okatE caalulE
iruvuru bhaamala kaugiLilO swaami
irukuna paDi nIvu naligitivaa
valapula vaanala jallulalO swaamI
talamuna kalugaa taDisitivaa
gOviMdaa..aa gOviMdaa..aa gOviMdaa..
 
Click here to hear the song
ద్వాపరమంతా సవతుల సంతా
జ్ఞాపకముందా గోపాలా
కలియుగమందూ ఇద్దరి ముందూ
శిలవయ్యావే స్త్రీలోల
కాపురాన ఆపదలని ఈదిన శౌరీ
ఏదీ నాకూ చూపవా ఒక దారీ
నారీ నారీ నడుమ మురారీ
నారీ నారీ నడుమ మురారీ



ఇరువురు భామల కౌగిళిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా
ఇరువురు భామల కౌగిళిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా
వలపుల వానల జల్లులలో స్వామీ
తలమున కలుగా తడిసితివా
చిరుబురులాడేటి శ్రీదేవి నీ
శిరసును వంచిన కథ విన్నా
రుసరుసలాడేటి భూదేవి నీ
పరువును తీసినా కథ విన్నా
గోవిందా..ఆ గోవిందా..ఆ గోవిందా..
సాగిందా జోడు మధ్యల సంగీతం
బాగుందా భామలిద్దరి భాగోతం



ఇంటిలోన పోరంటే ఇంతింత కాదయా
అన్నాడు ఆ యోగి వేమనా
నా తరమా భవసాగర మీదనూ
అన్నాడు కంచెర్ల గోపన్న
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్
ఆ మాటను విని ముంచకు స్వామీ గంగన్
ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే
సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే
ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే
సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే
ఇరువురు భామల కౌగిళిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా



భామ కాలు తాకిందా కృష్ణుడే గోవిందా
అన్నాడు ఆ నంది తిమ్మనా
ఒక మాట ఒక బాణము ఒక సీత నాదని
అన్నాడు సాకేత రామన్న
ఎధునాథా భామ విడుము రుక్మిణి చాలున్
రఘునాథా సీతను గొని విడు శూర్పనఖన్
రాసలీలలాడాలని నాకు లేదులే
భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే
ఇరువురు భామల కౌగిళిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా
వలపుల వానల జల్లులలో స్వామీ
తలమున కలుగా తడిసితివా
గోవిందా..ఆ గోవిందా..ఆ గోవిందా..
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment