Tuesday, July 21, 2020

Naani » Vasthaa ne venuka      నాని » వస్తా నీ వెనుక

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Vasthaa ne venuka / వస్తా నీ వెనుక
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : Amisha patel / అమీషా పటేల్  ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Hari Haran / హరిహరన్ ,  Harini / హరిణి ,Song Category : Love & Romantic Songs
vastaa nee venuka.. eTainaa kaadanaka
istaa kaanukagaa edaina lEdanaka - 2



vElaMdiMchE valapunateMcE vEDuka idE ganukaa hE vEDuka idE ganukaa
maimarapiMchI mamatanu paMcE (veccani mucchaTagaa) - 4



vastaa nee venuka.. eTainaa kaadanaka
istaa kaanukagaa edaina lEdanaka - 2



kannullO nI rUpaM guMDellO nee snEhaM
(kannullO nI rUpaM rUpaM) - 2
ikapai naa praaNaM ikapai naa praaNaM 
(I janma nI soMtaM I bomma nI nEstaM) 2
viDavakoo ee nimiShaM viDavakoo ee nimiShaM
vastaa nee venuka.. eTainaa kaadanaka
istaa kaanukagaa edaina lEdanaka 



vastaa nee venuka.. eTainaa kaadanaka
istaa kaanukagaa edaina lEdanaka - 2



(nara naraM meeTE  priya swaraM viMTe) - 3
kaalaM nilabaDadE kaalaM nilabaDadE
oDilO okaTETE oDilO okaTETE



vastaa nee venuka.. eTainaa kaadanaka
istaa kaanukagaa edaina lEdanaka - 2
 
 

 
Click here to hear the song
వస్తా నీ వెనుక.. ఎటైనా కాదనక
ఇస్తా కానుకగా ఎదైన లేదనక - 2
 
వేలందించే వలపునతెంచే వేడుక ఇదే గనుకా హే వేడుక ఇదే గనుకా
మైమరపించీ మమతను పంచే (వెచ్చని ముచ్చటగా) - 4
 
వస్తా నీ వెనుక.. ఎటైనా కాదనక
ఇస్తా కానుకగా ఎదైన లేదనక - 2
 
కన్నుల్లో నీ రూపం గుండెల్లో నీ స్నేహం
(కన్నుల్లో నీ రూపం రూపం) - 2
ఇకపై నా ప్రాణం ఇకపై నా ప్రాణం 
(ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం) 2
విడవకూ ఈ నిమిషం విడవకూ ఈ నిమిషం
వస్తా నీ వెనుక.. ఎటైనా కాదనక
ఇస్తా కానుకగా ఎదైన లేదనక 
 
వస్తా నీ వెనుక.. ఎటైనా కాదనక
ఇస్తా కానుకగా ఎదైన లేదనక -2
 
(నర నరం మీటే  ప్రియ స్వరం వింటె) - 3
కాలం నిలబడదే కాలం నిలబడదే
ఒడిలో ఒకటేటే ఒడిలో ఒకటేటే
 
వస్తా నీ వెనుక.. ఎటైనా కాదనక
ఇస్తా కానుకగా ఎదైన లేదనక - 2
 
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment