Tuesday, July 21, 2020

Naani » Spiderman      నాని » స్పైడర్ మాన్

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Spiderman / స్పైడర్ మాన్
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : Amisha patel / అమీషా పటేల్  ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Gopika Poornima / గోపికా పూర్ణిమ ,  Kunal Ganjawala / కునాల్ గంజావాలా ,Song Category : Love & Romantic Songs
spaiDar maan spaiDar maan lav Ij hiyar daTs vai ai yaam spaiDar maan
saalegUDu allavE guMDelO, tEnE paTTu rEpavE naalO
spaiDar maan spaiDar maan spaiDar maan kalalOki koMTegaa kaalupeTTi cUDagaa
maayadaari mohaM EdO edalO kadilenO kadaa
spaiDar maan -4 yE.. daTs hU ai yaam 



mOlai taaki rEpiMdi kallOlaM naa ceMpa nimirina nI vElU
nEnE EdO cEsaanani anyaayaM naavaipE cUstaayaa kaLLu
mari nEnE ninnu pilichaanaa madi vaakili terichuMdani
raa rammani aDigaanaa coravagaa corabaDi pommani
haayO maayO naake teliyaMdi ee baadha nee maMtraM
asalE mati ceDi nEnuMTE aDugaDugunaa veMTaaDaku
nI valanE ee goDava adi teliyani pasivaaDivaa



snaanaM cEyalaMTE vIluMdaa
nuvvaTTaa egabaDi cUstuMTE
citraM kaadaa nuvu choosE nee neeDa
acchaMgaa naalaa uMdaMTE 
mari eMdukO ilaa naa cEtilO mohamaaTaM paDutuMdi
naa naDumuni taakeMdukE tega satamatamavutuMdani
nuvvE cEri naalO ekaaMtaM dOcaavO EmO tuMTarigaa
nuvvu kOri cOTistE ee maatraM
ninnu allukupOnaa allarigaa
prati aNuvaNuvU nulivecchani giligiMta kaligiMci eda cErina ninnu vadalanu
cilipigaa ninnu baMdiMci
 
 
Click here to hear the song
స్పైడర్ మాన్ స్పైడర్ మాన్ లవ్ ఈజ్ హియర్ దట్స్ వై ఐ యామ్ స్పైడర్ మాన్
సాలెగూడు అల్లవే గుండెలో, తేనే పట్టు రేపవే నాలో
స్పైడర్ మాన్ స్పైడర్ మాన్ స్పైడర్ మాన్ కలలోకి కొంటెగా కాలుపెట్టి చూడగా
మాయదారి మొహం ఏదో ఎదలో కదిలెనో కదా
స్పైడర్ మాన్ -2 యే.. దట్స్ హూ ఐ యామ్ 



మోలై తాకి రేపింది కల్లోలం నా చెంప నిమిరిన నీ వేలూ
నేనే ఏదో చేసానని అన్యాయం నావైపే చూస్తాయా కళ్ళు
మరి నేనే నిన్ను పిలిచానా మది వాకిలి తెరిచుందని
రా రమ్మని అడిగానా చొరవగా చొరబడి పొమ్మని
హాయో మాయో నాకె తెలియంది ఈ బాధ నీ మంత్రం
అసలే మతి చెడి నేనుంటే అడుగడుగునా వెంటాడకు
నీ వలనే ఈ గొడవ అది తెలియని పసివాడివా



స్నానం చేయలంటే వీలుందా
నువ్వట్టా ఎగబడి చూస్తుంటే
చిత్రం కాదా నువు చూసే నీ నీడ
అచ్చంగా నాలా ఉందంటే 
మరి ఎందుకో ఇలా నా చేతిలో మొహమాటం పడుతుంది
నా నడుముని తాకెందుకే తెగ సతమతమవుతుందని
నువ్వే చేరి నాలో ఎకాంతం దోచావో ఏమో తుంటరిగా
నువ్వు కోరి చోటిస్తే ఈ మాత్రం
నిన్ను అల్లుకుపోనా అల్లరిగా
ప్రతి అణువణువూ నులివెచ్చని గిలిగింత కలిగించి ఎద చేరిన నిన్ను వదలను
చిలిపిగా నిన్ను బందించి
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment