Song » Chakkera Ekkada / చక్కెర ఎక్కడ
Song Details:Actor :
Mahesh-babu / మహేష్ బాబు ,Actress :
Amisha patel / అమీషా పటేల్ ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Sirivennela / సిరి వెన్నెల ,Singer :
S p balu / యస్ పి బాలు ,
Sujatha / సుజాత ,Song Category : Others
pustakamaMTu lEni toli caduvidi veccaga nErcukuMTAvA mudduga nErputAnu kadamari nuvvu veccaga nErcukuMTAvA niddaramAni kTapadAM ika rAvA pustakamaMTu pallavi: cakkera ekkaDa nakkina kanipeTTavA cImalu Thakkuna 2 EM ceppinA... EM cUpinA ....2 nuvu cuTTumuTTavEmi gabukkuna cakkera ekkaDa hEhE... hE...iMtaku muMdara nAkevarU ceppalEdu I saMgatulu koddiga nErpitE cAlasalu cUputAnu kadA caka caka nA jOrU.... veccaga nErcukuMTAvA cakkera ekkaDa nakkina veccaga nErcukuMTAvA kanipeTTavA cImalu Thakkuna veccaga nErcukuMTavA cakkera ekkaDa nakkina kanipeTTavA cImalu Thakkuna EM ceppinA... EM cUpinA... 2 vacci paTTukO manakika caTukkuna caraNaM: gaTTu diganu aMTuMTE ItaMTU vastuMdA... lOteMtO nadi cebutuMdA ceTTu ekkalEnaMTE paMDuku jAlEstuMdA nI oLLO tanu paDutuMdA ikkaDa callani nILLuMTE E nadilO nE dUkAli paLLeM niMDuga paLLuMTE ceTTeMduku nE ekkAli nILLatO ArpalEni nippuMdani veccaga nErcukuMTavA kaLLatO tIrcalEni Akali katha veccaga nErcukuMTavA niddaramAni kaShTapaDadAmA ika rAvA... cakkera ekkaDa caraNaM okaTi okaTi kalipEstE okaTE avutuMdaTA A lekkippuDE modalaMTA pedavi pedavi kATEstE pedavulakEM kAdaMTA edalOnE perugunu maMTA... ippaTikippuDI poDupu katha vippAlanipistuMdi ikkaDikikkaDa A saradA cUDAlanipistuMdi aMduku maMci dAri unnadi kadA veccaga nErcukuMdAM....rA.... manmatha maMtramokaTi teliyAlaTa veccaga nErcukuMdAM....rA... kaugililOnE nErpagala caduvidi rAvA.... cakkera ekkaDa Click here to hear the song
పుస్తకమంటు లేని తొలి చదువిది వెచ్చగ నేర్చుకుంటావా ముద్దుగ నేర్పుతాను కదమరి నువ్వు వెచ్చగ నేర్చుకుంటావా నిద్దరమాని క్టపదాం ఇక రావా పుస్తకమంటు పల్లవి: చక్కెర ఎక్కడ నక్కిన కనిపెట్టవా చీమలు ఠక్కున 2 ఏం చెప్పినా... ఏం చూపినా ....2 నువు చుట్టుముట్టవేమి గబుక్కున చక్కెర ఎక్కడ హేహే... హే...ఇంతకు ముందర నాకెవరూ చెప్పలేదు ఈ సంగతులు కొద్దిగ నేర్పితే చాలసలు చూపుతాను కదా చక చక నా జోరూ.... వెచ్చగ నేర్చుకుంటావా చక్కెర ఎక్కడ నక్కిన వెచ్చగ నేర్చుకుంటావా కనిపెట్టవా చీమలు ఠక్కున వెచ్చగ నేర్చుకుంటవా చక్కెర ఎక్కడ నక్కిన కనిపెట్టవా చీమలు ఠక్కున ఏం చెప్పినా... ఏం చూపినా... 2 వచ్చి పట్టుకో మనకిక చటుక్కున చరణం: గట్టు దిగను అంటుంటే ఈతంటూ వస్తుందా... లోతెంతో నది చెబుతుందా చెట్టు ఎక్కలేనంటే పండుకు జాలేస్తుందా నీ ఒళ్ళో తను పడుతుందా ఇక్కడ చల్లని నీళ్ళుంటే ఏ నదిలో నే దూకాలి పళ్ళెం నిండుగ పళ్ళుంటే చెట్టెందుకు నే ఎక్కాలి నీళ్ళతో ఆర్పలేని నిప్పుందని వెచ్చగ నేర్చుకుంటవా కళ్ళతో తీర్చలేని ఆకలి కథ వెచ్చగ నేర్చుకుంటవా నిద్దరమాని కష్టపడదామా ఇక రావా... చక్కెర ఎక్కడ చరణం ఒకటి ఒకటి కలిపేస్తే ఒకటే అవుతుందటా ఆ లెక్కిప్పుడే మొదలంటా పెదవి పెదవి కాటేస్తే పెదవులకేం కాదంటా ఎదలోనే పెరుగును మంటా... ఇప్పటికిప్పుడీ పొడుపు కథ విప్పాలనిపిస్తుంది ఇక్కడికిక్కడ ఆ సరదా చూడాలనిపిస్తుంది అందుకు మంచి దారి ఉన్నది కదా వెచ్చగ నేర్చుకుందాం....రా.... మన్మథ మంత్రమొకటి తెలియాలట వెచ్చగ నేర్చుకుందాం....రా... కౌగిలిలోనే నేర్పగల చదువిది రావా.... చక్కెర ఎక్కడ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment