Saturday, July 25, 2020

Naa Autograph » Nuvvante Pranamani      నా ఆటోగ్రాఫ్ » నువ్వంటే ప్రాణమని

July 25, 2020 Posted by Publisher , No comments

Song » Nuvvante Pranamani / నువ్వంటే ప్రాణమని

Song Details:Actor : Ravi teja / రవి తేజ  ,Actress : Bhumika Chawla / భూమిక చావ్లా ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Vijay Yesudas / విజయ్ ఏసుదాసు ,Song Category : Comedy Songs
nuvvaMTE praaNamani nItOnE lOkamani
nI prEmE lEkuMTE bratikEdi eMdukani
evariki ceppukOnu naaku tappa
kannulaku kalalu lEvu nIru tappa
nuvvaMTE praaNamani nItOnE lOkamani
nI prEmE lEkuMTE bratikEdi eMdukani
evariki ceppukOnu naaku tappa
kannulaku kalalu lEvu nIru tappa



manasU uMdi mamataa uMdi
paMcukunE nuvvu tappa
Upiri uMdi aayuvu uMdi
uMDaalanE aasha tappa
prEmaMTEnE shaashwata virahaM aMtEnaa
prEmistEnE sudhIrga narakaM nijamEnaa
evarini aDagaali nannu tappa
civariki Emavvaali mannu tappa



nuvvaMTE praaNamani nItOnE lOkamani
nI prEmE lEkuMTE bratikEdi eMdukani



venakostaanannaavu veLlostaanannaavu
jaMTai okari paMTai veLLaavu
karuNistaanannaavu varamistaanannaavu
baruvai meDaku urivai pOyaavu
dEvatalOnu drOhaM uMdani telipaavu
dIpaM kUDaa dahiyistuMdani tElcaavu
evarini nammaali nannu tappa
evarini niMdiMcaali ninnu tappa



nuvvaMTE praaNamani nItOnE lOkamani
nI prEmE lEkuMTE bratikEdi eMdukani
evariki ceppukOnu naaku tappa
kannulaku kalalu lEvu nIru tappa



 
Click here to hear the song
నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
కన్నులకు కలలు లేవు నీరు తప్ప
నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
కన్నులకు కలలు లేవు నీరు తప్ప



మనసూ ఉంది మమతా ఉంది
పంచుకునే నువ్వు తప్ప
ఊపిరి ఉంది ఆయువు ఉంది
ఉండాలనే ఆశ తప్ప
ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా
ప్రేమిస్తేనే సుధీర్గ నరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్ప
చివరికి ఏమవ్వాలి మన్ను తప్ప



నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని



వెనకొస్తానన్నావు వెళ్లొస్తానన్నావు
జంటై ఒకరి పంటై వెళ్ళావు
కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు
బరువై మెడకు ఉరివై పోయావు
దేవతలోను ద్రోహం ఉందని తెలిపావు
దీపం కూడా దహియిస్తుందని తేల్చావు
ఎవరిని నమ్మాలి నన్ను తప్ప
ఎవరిని నిందించాలి నిన్ను తప్ప



నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
కన్నులకు కలలు లేవు నీరు తప్ప
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment