
Song » Yedo Yedo annadi / ఏదో ఏదో అన్నదీ
Song Details:Actor :
Sreedhar / శ్రీధర్ ,Actress :
Sangeetha (Mutyala muggu) / సంగీత (ముత్యాల ముగ్గు) ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
V.Ramakrishna / వి.రామకృష్ణ ,Song Category : Love & Romantic Songs
EdO EdO annadI .. I masaka masaka veluturu gUTi paDavalO vinnadi.. kotta peLLikUturu EdO EdO annadI .. I masaka masaka veluturu gUTi paDavalO vinnadi.. kotta peLLikUturu odigi odigi kUrcuMdi biDiyapaDE vayyaaraM muDucukunE koladi marI miDisi paDE siMgaaraM sOyagaala viMdulakai vEyi kanulu kaavaalI! uuu U uuu U EdO EdO annadI .. I masaka masaka veluturu gUTi paDavalO vinnadi.. kotta peLLikUturu niMgilOni vElupulu eMta kanikariMcaarO ninnu naaku kaanukagaa pilici kaliminosagEru pulakariMcu mamatalatO pUla paanpu vEsaaru! uuu U uuu U EdO EdO annadI .. I masaka masaka veluturu gUTi paDavalO vinnadi.. kotta peLLikUturu
ఏదో ఏదో అన్నదీ .. ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది.. కొత్త పెళ్ళికూతురు ఏదో ఏదో అన్నదీ .. ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది.. కొత్త పెళ్ళికూతురు ఒదిగి ఒదిగి కూర్చుంది బిడియపడే వయ్యారం ముడుచుకునే కొలది మరీ మిడిసి పడే సింగారం సోయగాల విందులకై వేయి కనులు కావాలీ! ఉఉఉ ఊ ఉఉఉ ఊ ఏదో ఏదో అన్నదీ .. ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది.. కొత్త పెళ్ళికూతురు నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు పులకరించు మమతలతో పూల పాన్పు వేసారు! ఉఉఉ ఊ ఉఉఉ ఊ ఏదో ఏదో అన్నదీ .. ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది.. కొత్త పెళ్ళికూతురు
0 comments:
Post a Comment