Tuesday, July 7, 2020

Mutyala Muggu » Srirama Jaya Rama ముత్యాల ముగ్గు » శ్రీ రామ జయరామ

July 07, 2020 Posted by Publisher , No comments

Song » Srirama Jaya Rama / శ్రీ రామ జయరామ
Song Details:Actor : Sreedhar / శ్రీధర్  ,Actress : Sangeetha (Mutyala muggu) / సంగీత (ముత్యాల ముగ్గు) ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,  C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Balamurali Krishna / బాలమురళి కృష్ణ ,Song Category : Folk Songs
shrI raama jayaraama sItaaraama
shrI raama jayaraama sItaaraama
kaaruNyadhaamaa kamanIyanaamaa
shrI raama jayaraama sItaaraama
nI divya naamaM madhuraatimadhuraM
nEnenna taramaa nI naama mahima
kaaruNyadhaamaa kamanIyanaamaa
shrI raama jayaraama sItaaraama



caraNaalu kolicE nagumOmu cUcE aa
caraNaalu kolicE nagumOmu jUcE
saamraajyamiccaavu saakEtaramaa
nI kIrti caaTagaa naa kOsamE nIvu
avataaramettEvu suguNaabhiraamaa



shrI raama jayaraama sItaaraama
kaaruNyadhaamaa kamanIyanaamaa
shrI raama jayaraama sItaaraama



nilakaDalEni ala kOti mUkacE
nilakaDalEni ala kOti mUkacE
kaDalipai vaaradhi kaTTiMcinaavE
penu kaDalipai vaaradhi kaTTiMcinaavE
nIpEru japiyiMca tIrEnu kOrkelu 
nIpEru japiyiMca tIrEnu kOrkelu 
nEneMta nutiyiMtu naa bhaagya garima



shrI raama jayaraama sItaaraama
kaaruNyadhaamaa kamanIyanaamaa
shrI raama jayaraama sItaaraama
Click here to hear the song
శ్రీ రామ జయరామ సీతారామ
శ్రీ రామ జయరామ సీతారామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీ రామ జయరామ సీతారామ
నీ దివ్య నామం మధురాతిమధురం
నేనెన్న తరమా నీ నామ మహిమ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీ రామ జయరామ సీతారామ



చరణాలు కొలిచే నగుమోము చూచే ఆ
చరణాలు కొలిచే నగుమోము జూచే
సామ్రాజ్యమిచ్చావు సాకేతరమా
నీ కీర్తి చాటగా నా కోసమే నీవు
అవతారమెత్తేవు సుగుణాభిరామా



శ్రీ రామ జయరామ సీతారామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీ రామ జయరామ సీతారామ



నిలకడలేని అల కోతి మూకచే
నిలకడలేని అల కోతి మూకచే
కడలిపై వారధి కట్టించినావే
పెను కడలిపై వారధి కట్టించినావే
నీపేరు జపియించ తీరేను కోర్కెలు 
నీపేరు జపియించ తీరేను కోర్కెలు 
నేనెంత నుతియింతు నా భాగ్య గరిమ



శ్రీ రామ జయరామ సీతారామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీ రామ జయరామ సీతారామ
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment