Wednesday, July 15, 2020

Muthyamantha Muddu » Premalekha rasaa      ముత్యమంత ముద్దు » ప్రేమలేఖ రాసా

July 15, 2020 Posted by Publisher , No comments

Song » Premalekha rasaa / ప్రేమలేఖ రాసా
Song Details:Actor : Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress : Seetha / సీత ,Music Director : Hamsalekha / హంసలేఖ ,Lyrics Writer : Vanamaali / వనమాలి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
prEmalEKa raasaa nIkaMdi uMTadi
pUla baaNamEsaa edakaMdi uMTadI
nITi vennela vEDekkutunnadi
pilla gaalikE piccEkkutunnadi
maaGamaasamaa vEDekkutunnadi
malle gaalikE verrekkutunnadI
vastE gistE valacI vaMdanaalu cEsukuMTaa
haMsa lEKa paMpaa nIkaMdiuMTadi
pUla pakka vEshaa adi vEcI uMTadi



aaDa sogasu ekkaDFuMdO ceppanaa
aMdamaina poDupukathalu vippanaa 
kODegaaDi manasu tIru ceppanaa
koMgucaaTu kRuShNa kathalu vippanaa
satyabhaama alakalannI palakariMtalE annaaDu mukkutimmanaa
malle tOTa kaaDa enni raasalIlalO annaaDu bhakta pOtanaa
valaci vastinE vasaMtamaaDavE
sarasamaaDinaa kShamiMcalEnuraa
kRuShNaa gOdaarullO Edi besTO ceppamaMTa
haMsa lEKa paMpaa nIkaMdiuMTadi
pUla baaNamEsaa edakaMdi uMTadI



maaGamaasa venneleMta veccanaa
maMci vaaDivaitE ninnu meccanaa
paMTakedugutunna pairu paccanaa
paiTakoMgu jaarakuMDaa nilucunaa
sinimaala kathalu viMTe cittu kaanulE caaliMcu nI kathaakaLI
aaDavaari maaTaku ardaalu vErulE annaaDu grETu piMgalI
aShTapadulatO alaaga koTTakU
iShTasaKivanI ilaaga vastinE 
aShTapadulatO alaaga koTTakU
iShTasaKivanI ilaaga vastinE 
nuyyO goyyO EdO aDDadaari cUsukuMTaa
prEmalEKa raasaa nIkaMdi uMTadi
pUla pakka vEshaa adi vEcI uMTadi
ప్రేమలేఖ రాసా నీకంది ఉంటది
పూల బాణమేసా ఎదకంది ఉంటదీ
నీటి వెన్నెల వేడెక్కుతున్నది
పిల్ల గాలికే పిచ్చేక్కుతున్నది
మాఘమాసమా వేడెక్కుతున్నది
మల్లె గాలికే వెర్రెక్కుతున్నదీ
వస్తే గిస్తే వలచీ వందనాలు చేసుకుంటా
హంస లేఖ పంపా నీకందిఉంటది
పూల పక్క వేశా అది వేచీ ఉంటది



ఆడ సొగసు ఎక్కడుందో చెప్పనా
అందమైన పొడుపుకథలు విప్పనా 
కోడెగాడి మనసు తీరు చెప్పనా
కొంగుచాటు కృష్ణ కథలు విప్పనా
సత్యభామ అలకలన్నీ పలకరింతలే అన్నాడు ముక్కుతిమ్మనా
మల్లె తోట కాడ ఎన్ని రాసలీలలో అన్నాడు భక్త పోతనా
వలచి వస్తినే వసంతమాడవే
సరసమాడినా క్షమించలేనురా
కృష్ణా గోదారుల్లో ఏది బెస్టో చెప్పమంట
హంస లేఖ పంపా నీకందిఉంటది
పూల బాణమేసా ఎదకంది ఉంటదీ
మాఘమాస వెన్నెలెంత వెచ్చనా
మంచి వాడివైతే నిన్ను మెచ్చనా
పంటకెదుగుతున్న పైరు పచ్చనా
పైటకొంగు జారకుండా నిలుచునా
సినిమాల కథలు వింటె చిత్తు కానులే చాలించు నీ కథాకళీ
ఆడవారి మాటకు అర్దాలు వేరులే అన్నాడు గ్రేటు పింగళీ
అష్టపదులతో అలాగ కొట్టకూ
ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే 
అష్టపదులతో అలాగ కొట్టకూ
ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే 
నుయ్యో గొయ్యో ఏదో అడ్డదారి చూసుకుంటా
ప్రేమలేఖ రాసా నీకంది ఉంటది
పూల పక్క వేశా అది వేచీ ఉంటది

0 comments:

Post a Comment