Song » Gopikamma / గోపికమ్మ చాలును
Song Details:Actor :
Varun tej / వరుణ్ తేజ్ ,Actress :
Pooja Hegde / పూజా హెగ్డే ,Music Director :
Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్ ,Lyrics Writer :
Sirivennela / సిరి వెన్నెల ,Singer :
Chitra / చిత్ర ,Song Category : Love & Romantic Songs
gOpikamma cAlunu lEmmA nI nidura gOpikamma ninu vIDanEmma maMcu tera virisina pUmAlagA vennu edamAlagA talapunu lEpaligA . pAra . paradalE tIyagA parupE diganIyyaka pavaLiMpa iMtagA . mErA kaDavalalO kavvalu suDi tIstunna . vinaka gaDapallO kiraNAlu . lElEmanna kadalaka kalki I kulukela tellavAra vOcEnamma gOpikamma cAlunu lEmmA nI nidura gOpikamma ninu vIDanEmma maMcu tera nI kalalanni kallalE rAtirilO karagAvani nuvvu nammEla. edurugA nilicEnE kanyAmani nI kOsamani gaganamE buvi paiki digi vacEnani A rUpAnni cUputO allukupO saudAmini jankElE jAgEla saMkOcAla javvani biMkAlu biDiyAlu . A nallanayya cEta cikki pillanagrOvi ayyi prEmAra navarAgaley pADanIy aMTU I cirugAli nEnu mElukolupu saMbarAna... gOpikamma cAlunu lEmmA nI nidura gOpikamma ninu vIDanEmma maMcu tera a^^a^^a^^a^^a... nEDE allari vanamalEnava vIDi manasuna dayamalI naMda kumAruDu muraLi lOla nA gOpAluDu EDE EDE lIla kRuShNa kolanulO kamalaMla kanne madi,... tanalO truShaNa tEnela vindistananaMtunnadi allari kannA dOcukO kammani ASala venna idi aMdari kannA muMduga tanavaipE rammanadi vinnAvA cinnAri ... EmaMdO prati gOpika cUstUnE cEjAri I maMci vEla mincAnIyaka tvarapaDavamma sukumAri . EmAtraM yEmaraka vadilAvO vayyAri briMdA vihAri dorakadamma gOpikamma cAlunu lEmmA nI nidura gOpikamma ninu vIDanEmma maMcu tera gOpikamma cAlunu lEmmA nI nidura gOpikamma ninu vIDanEmma maMcu tera gOpikamma cAlunu lEmmA nI nidura gOpikamma ninu vIDanEmma maMcu tera
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర విరిసిన పూమాలగా వెన్ను ఎదమాలగా తలపును లేపలిగా . పార . పరదలే తీయగా పరుపే దిగనీయ్యక పవళింప ఇంతగా . మేరా కడవలలో కవ్వలు సుడి తీస్తున్న . వినక గడపల్లో కిరణాలు . లేలేమన్న కదలక కల్కి ఈ కులుకెల తెల్లవార వోచేనమ్మ గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర నీ కలలన్ని కల్లలే రాతిరిలో కరగావని నువ్వు నమ్మేల. ఎదురుగా నిలిచేనే కన్యామని నీ కోసమని గగనమే బువి పైకి దిగి వచేనని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపో సౌదామిని జన్కేలే జాగేల సంకోచాల జవ్వని బింకాలు బిడియాలు . ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లనగ్రోవి అయ్యి ప్రేమార నవరాగలెయ్ పాడనీయ్ అంటూ ఈ చిరుగాలి నేను మేలుకొలుపు సంబరాన... గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర అఅఅఅఅ... నేడే అల్లరి వనమలేనవ వీడి మనసున దయమలీ నంద కుమారుడు మురళి లోల నా గోపాలుడు ఏడే ఏడే లీల కృష్ణ కొలనులో కమలంల కన్నె మది,... తనలో త్రుషణ తేనెల విన్దిస్తననంతున్నది అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది అందరి కన్నా ముందుగ తనవైపే రమ్మనది విన్నావా చిన్నారి ... ఏమందో ప్రతి గోపిక చూస్తూనే చేజారి ఈ మంచి వేల మిన్చానీయక త్వరపడవమ్మ సుకుమారి . ఏమాత్రం యేమరక వదిలావో వయ్యారి బ్రిందా విహారి దొరకదమ్మ గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర
0 comments:
Post a Comment