Song » Chinuku chinukugaa / చినుకు చినుకుగా
Song Details:Actor :
Bhanu Chandar / భాను చందర్ ,Actress :
Suhasini / సుహాసిని ,
Vijayashanthi / విజయశాంతి ,Music Director :
J.V.Raghavulu / జె.వి.రాఘవులు ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
cinuku cinukugaa..ciguru mettagaa.. gOru veccagaa..guMDe viccagaa.. cinuku cinukugaa..ciguru mettagaa.. gOru veccagaa..guMDe viccagaa.. cErukO saraagiNI..cErukO taraMgiNI.. cinuku cinukugaa..ciguru mettagaa.. gOru veccagaa..guMDe viccagaa.. allana udayiMcE pratI kiraNaM.. callaga caliyiMcE nI caraNaM.. niMgini vihariMcE prati mEghaM..poMgina prEmaku saMdEshaM.. UhalE Usulai aashalE baasalai hE hE UhalE Usulai aashalE baasalai madhuvulu cilukaga..madhurimalolukaga..praNayavEda maMtramEdO palukaga cinuku cinukugaa..ciguru mettagaa.. A haa ha haa gOru veccagaa..guMDe viccagaa.. cErukO saraagiNI..cErukO taraMgiNI.. cinuku cinukugaa..ciguru mettagaa.. gOru veccagaa..guMDe viccagaa.. valacina jaMTanu kanagaanE..cilakalakE kannu cediriMdi kavitalakaMdani palukulalO..kammani dIvena toNikiMdi. kaDaliyE gaganamai gaganamE kaDaliyai A haa..kaDaliyE gaganamai gaganamE kaDaliyai sahacari naDakala..swaraJari toNakaga..sarasa ramya divya sIma nilupaga cinuku cinukugaa..ciguru mettagaa.. gOru veccagaa..guMDe viccagaa.. cErukO saraagiNI..cErukO taraMgiNI.. cinuku cinukugaa..haa ha haa ciguru mettagaa.. gOru veccagaa..guMDe viccagaa..
చినుకు చినుకుగా..చిగురు మెత్తగా.. గోరు వెచ్చగా..గుండె విచ్చగా.. చినుకు చినుకుగా..చిగురు మెత్తగా.. గోరు వెచ్చగా..గుండె విచ్చగా.. చేరుకో సరాగిణీ..చేరుకో తరంగిణీ.. చినుకు చినుకుగా..చిగురు మెత్తగా.. గోరు వెచ్చగా..గుండె విచ్చగా.. అల్లన ఉదయించే ప్రతీ కిరణం.. చల్లగ చలియించే నీ చరణం.. నింగిని విహరించే ప్రతి మేఘం..పొంగిన ప్రేమకు సందేశం.. ఊహలే ఊసులై ఆశలే బాసలై హే హే ఊహలే ఊసులై ఆశలే బాసలై మధువులు చిలుకగ..మధురిమలొలుకగ..ప్రణయవేద మంత్రమేదో పలుకగ చినుకు చినుకుగా..చిగురు మెత్తగా.. ఆ హా హ హా గోరు వెచ్చగా..గుండె విచ్చగా.. చేరుకో సరాగిణీ..చేరుకో తరంగిణీ.. చినుకు చినుకుగా..చిగురు మెత్తగా.. గోరు వెచ్చగా..గుండె విచ్చగా.. వలచిన జంటను కనగానే..చిలకలకే కన్ను చెదిరింది కవితలకందని పలుకులలో..కమ్మని దీవెన తొణికింది. కడలియే గగనమై గగనమే కడలియై ఆ హా..కడలియే గగనమై గగనమే కడలియై సహచరి నడకల..స్వరఝరి తొణకగ..సరస రమ్య దివ్య సీమ నిలుపగ చినుకు చినుకుగా..చిగురు మెత్తగా.. గోరు వెచ్చగా..గుండె విచ్చగా.. చేరుకో సరాగిణీ..చేరుకో తరంగిణీ.. చినుకు చినుకుగా..హా హ హా చిగురు మెత్తగా.. గోరు వెచ్చగా..గుండె విచ్చగా..
0 comments:
Post a Comment