Thursday, July 23, 2020

Mugguru Monagallu » Raraa raraa Gopalaa      ముగ్గురు మొనగాళ్ళు » రారా రారా గోపాలా

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Raraa raraa Gopalaa / రారా రారా గోపాలా

Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Nagma / నగ్మా ,  Ramya krishna / రమ్యకృష్ణ  ,  Roja / రోజా  ,Music Director : Vidya Sagar / విద్యాసాగర్  ,Lyrics Writer : Bhuvana Chandra / భువన చంద్ర  ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
raaraa raaraa gOpaalaa ninnE kOrE I vELa
raavE raavE madhubhaalaa vinnaa kannaa nI gOla
naa silk cIranaDugu I pUla raikanaDugu
naa silk cIranaDugu - aDigaa
I pUla raikanaDugu - aDigaa
ika aDiginadaDaganu cUsEy naa oDupu
raaraa raaraa gOpaalaa 
raavE raavE madhubhaalaa



dhIMta nananaM dhIMta nananaM  taanaa
naTTuvaaMgaM kOmalaaMgaM jODu kaDitE raajaa
dhIMta nananaM dhIMta nananaM dhIMta nana dhiradhira taanaa
rEyi pavalai haayi segalai reccipO naa raadhaa
mm..naTTuvaaMgaM kOmalaaMgaM jODu kaDitE raajaa
rEyi pavalai haayi segalai reccipO naa raadhaa
veccani oMpullO vennela jallullO
allari haddullO addina muddullO
adi EM mOhamO idi EM daahamO



aa..raavE raavE madhubhaalaa vinnaa kannaa nI gOla
raaraa raaraa gOpaalaa ninnE kOrE I vELa



O..gaga gariga gaga gariga gaga gari sagariga sarida
koMTe mELaM jaMTa taaLaM jatalu nErpEstuMTE
sasa sanida sasa sanida sasa sani padarisa sasa
paiTa ceMgE paTTu parupai naaTyamaaDEstuMTE
tanuvula kavviMpu talagaDakE iMpu 
vEsEy taaliMpu kaanI laaliMpu
OkE suMdari jaldI raa mari



aa..raaraa raaraa gOpaalaa ninnE kOrE I vELa
arere raavE raavE madhubhaalaa vinnaa kannaa nI gOla
naa silk cIranaDugu I pUla raikanaDugu
naa silk cIranaDugu - aDigaa
I pUla raikanaDugu - 
ika aDiginadaDaganu cUsEy naa oDupu
రారా రారా గోపాలా నిన్నే కోరే ఈ వేళ
రావే రావే మధుభాలా విన్నా కన్నా నీ గోల
నా సిల్క్ చీరనడుగు ఈ పూల రైకనడుగు
నా సిల్క్ చీరనడుగు - అడిగా
ఈ పూల రైకనడుగు - అడిగా
ఇక అడిగినదడగను చూసేయ్ నా ఒడుపు
రారా రారా గోపాలా 
రావే రావే మధుభాలా



ధీంత నననం ధీంత నననం  తానా
నట్టువాంగం కోమలాంగం జోడు కడితే రాజా
ధీంత నననం ధీంత నననం ధీంత నన ధిరధిర తానా
రేయి పవలై హాయి సెగలై రెచ్చిపో నా రాధా
మ్మ్..నట్టువాంగం కోమలాంగం జోడు కడితే రాజా
రేయి పవలై హాయి సెగలై రెచ్చిపో నా రాధా
వెచ్చని ఒంపుల్లో వెన్నెల జల్లుల్లో
అల్లరి హద్దుల్లో అద్దిన ముద్దుల్లో
అది ఏం మోహమో ఇది ఏం దాహమో



ఆ..రావే రావే మధుభాలా విన్నా కన్నా నీ గోల
రారా రారా గోపాలా నిన్నే కోరే ఈ వేళ



ఓ..గగ గరిగ గగ గరిగ గగ గరి సగరిగ సరిద
కొంటె మేళం జంట తాళం జతలు నేర్పేస్తుంటే
సస సనిద సస సనిద సస సని పదరిస సస
పైట చెంగే పట్టు పరుపై నాట్యమాడేస్తుంటే
తనువుల కవ్వింపు తలగడకే ఇంపు 
వేసేయ్ తాలింపు కానీ లాలింపు
ఓకే సుందరి జల్దీ రా మరి



ఆ..రారా రారా గోపాలా నిన్నే కోరే ఈ వేళ
అరెరె రావే రావే మధుభాలా విన్నా కన్నా నీ గోల
నా సిల్క్ చీరనడుగు ఈ పూల రైకనడుగు
నా సిల్క్ చీరనడుగు - అడిగా
ఈ పూల రైకనడుగు - 
ఇక అడిగినదడగను చూసేయ్ నా ఒడుపు

0 comments:

Post a Comment