Wednesday, July 15, 2020

Mugguru Monagallu » Rajashekharaa      ముగ్గురు మొనగాళ్ళు » రాజశేఖరా

July 15, 2020 Posted by Publisher , No comments

Song » Rajashekharaa / రాజశేఖరా
Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Roja / రోజా  ,Music Director : Vidya Sagar / విద్యాసాగర్  ,Lyrics Writer : Vennelakanti / వెన్నెలకంటి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
raajaSaekharaa aagalaenuraa
raajaSaekharaa aagalaenuraa
paiTalO svaraalanae meeTi chooDaraa
O sakhee chelee taene jaabilee
teerani sukhaalalO teepi aakalee
raajaSaekharaa aagalaenuraa
O sakhee chelee



chaaTugaa tera chaaTugaa kasi kaaTulO pedavae
ghaaTugaa alavaaTugaa oDi paaThamae chadivae
chiru chitraalatO.. naDumae aDigae vagalae
madhu patraalatO.. nalugae peDitae segalae
SRMgaara gaMga poMgaeTi vaeLa ruchulae marigae mattulO



raajaSaekharaa aagalaenuraa
paiTalO svaraalanae meeTi chooDaraa
O sakhee chelee taene jaabilee



koMTegaa toli raatiri chali maMTalae puDitae
jaMTalO kasi chaakiri gili gaMTalae koDitae
guri chooseyyavaa..sogasae bigise suDilO
tera teeseyyavaa.. edalae karigae baDilO
naa laeta oLLu nee choopu muLLu tagilae ragilae raeyilO



raajaSaekharaa aagalaenuraa
paiTalO svaraalanae meeTi chooDaraa
O sakhee chelee taene jaabilee
teerani sukhaalalO teepi aakalee
రాజశేఖరా ఆగలేనురా
రాజశేఖరా ఆగలేనురా
పైటలో స్వరాలనే మీటి చూడరా
ఓ సఖీ చెలీ తేనె జాబిలీ
తీరని సుఖాలలో తీపి ఆకలీ
రాజశేఖరా ఆగలేనురా
ఓ సఖీ చెలీ
చాటుగా తెర చాటుగా కసి కాటులో పెదవే
ఘాటుగా అలవాటుగా ఒడి పాఠమే చదివే
చిరు చిత్రాలతో.. నడుమే అడిగే వగలే
మధు పత్రాలతో.. నలుగే పెడితే సెగలే
శృంగార గంగ పొంగేటి వేళ రుచులే మరిగే మత్తులో
రాజశేఖరా ఆగలేనురా
పైటలో స్వరాలనే మీటి చూడరా
ఓ సఖీ చెలీ తేనె జాబిలీ
కొంటెగా తొలి రాతిరి చలి మంటలే పుడితే
జంటలో కసి చాకిరి గిలి గంటలే కొడితే
గురి చూసెయ్యవా..సొగసే బిగిసె సుడిలో
తెర తీసెయ్యవా.. ఎదలే కరిగే బడిలో
నా లేత ఒళ్ళు నీ చూపు ముళ్ళు తగిలే రగిలే రేయిలో
రాజశేఖరా ఆగలేనురా
పైటలో స్వరాలనే మీటి చూడరా
ఓ సఖీ చెలీ తేనె జాబిలీ
తీరని సుఖాలలో తీపి ఆకలీ

0 comments:

Post a Comment