Song » Padara Saradagaa / పదరా సరదాగా
Song Details:Actor :
Jaggayya / జగ్గయ్య ,Actress :
Jamuna / జమున ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
padaraa saradaagaa pOdaaM padaraa baava chimdEsukuMToo padaraa Jullu Jullumani guMDeadaragaa 6 challani rEtiri sarasaalaaDaga padaraa IDoo jODoo iMpuga kudirE 8 paalu tEne kalisinaTTuga padaraa naa sOgakannulu kaayalu kaacEnu 2 kaacukuniyunnaanu neekOsamE naa sOga daachina valapaMtaa dOchukunipOyaavu daachina kaasukuni yunnaanu nee kOsamE daachina mokkajonna cElalOna pakka pakka naDucukuMToo chakka chakkani kalalugaMToo mokkajonna suraaraMga choopulu coostoo coopulalOnE sOlipOdaaM padaraa
పదరా సరదాగా పోదాం పదరా బావ చిందేసుకుంటూ పదరా ఝుల్లు ఝుల్లుమని గుండేదరగా 6 చల్లని రేతిరి సరసాలాడగ పదరా ఈడూ జోడూ ఇంపుగ కుదిరే 8 పాలు తేనె కలిసినట్టుగ పదరా నా సోగకన్నులు కాయలు కాచేను 2 కాచుకునియున్నాను నీకోసమే నా సోగ దాచిన వలపంతా దోచుకునిపోయావు దాచిన కాసుకుని యున్నాను నీ కోసమే దాచిన మొక్కజొన్న చేలలోన పక్క పక్క నడుచుకుంటూ చక్క చక్కని కలలుగంటూ మొక్కజొన్న సురారంగ చూపులు చూస్తూ చూపులలోనే సోలిపోదాం పదరా
0 comments:
Post a Comment