Song » Itulela chesaavayaa / ఇటులేల చేశావయా
Song Details:Actor :
Jaggayya / జగ్గయ్య ,Actress :
Jamuna / జమున ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Chittur V. Nagayya / చిత్తూరు వి. నాగయ్య ,Song Category : Others
iTulEla chESaavayaa O dEva dEva 3 eTupOyi eTu tirigi EmounO mari iTu chooDa muchchaTa golipE IDoo jODoo kalipi chooDa' vaaDi bratukE kaDaku beeDu chEsEvaa? iTu haalaahalamu mriMga neelaaMTi vaaDE tagu haalaa maalaaTi maanavulu ilaagu saichEru iTu naa moravini I sthiti gani kaapaaDu dEvaa madilOlOna daavaagni ragiliMcinaavE naa mora adi vEVEga karuNiMchi aarpEyalEvaa? dEvadEvaa
ఇటులేల చేశావయా ఓ దేవ దేవ 3 ఎటుపోయి ఎటు తిరిగి ఏమౌనో మరి ఇటు చూడ ముచ్చట గొలిపే ఈడూ జోడూ కలిపి చూడ వాడి బ్రతుకే కడకు బీడు చేసేవా? ఇటు హాలాహలము మ్రింగ నీలాంటి వాడే తగు హాలా మాలాటి మానవులు ఇలాగు సైచేరు ఇటు నా మొరవిని ఈ స్థితి గని కాపాడు దేవా మదిలోలోన దావాగ్ని రగిలించినావే నా మొర అది వేవేగ కరుణించి ఆర్పేయలేవా? దేవదేవా
0 comments:
Post a Comment