Tuesday, July 7, 2020

Muddubidda » Evaru kannarevaru ముద్దుబిడ్డ » ఎవరు కన్నరెవరు

July 07, 2020 Posted by Publisher , No comments

Song » Evaru kannarevaru / ఎవరు కన్నరెవరు
Song Details:Actor : Jaggayya / జగ్గయ్య ,Actress : Jamuna / జమున ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : P. Leela / పి. లీల ,Song Category : Others
evaru kannarevaru peMchaaru
navaneeta chOruni gOpaalabaaluni
evaru kannaarEvaru peMchaaru
nOmu nOchi nelalu mOsi
neelamEGhaSyaamu kannadi dEvaki
laalapOsi paalu paTTe
jOla paaDE kalimi kalige yaSOdaki evaru



taDava taDavaku kaDupu SOkamu
taaLajaalaka peMchanichchenu dEvaki
taanu kanakaye talli ayyenu
tanayuDaayenu dEvuDE yaSOdaki evaru
evaru kaninaa evaru peMchina
chivarikataDaanaMdamichchina devariki
avanilO tanapaina ennO
ASaluMchina vaariki tananaaSrayiMchina vaariki evaru
ఎవరు కన్నరెవరు పెంచారు
నవనీత చోరుని గోపాలబాలుని
ఎవరు కన్నారేవరు పెంచారు
నోము నోచి నెలలు మోసి
నీలమేఘశ్యాము కన్నది దేవకి
లాలపోసి పాలు పట్టె
జోల పాడే కలిమి కలిగె యశోదకి ఎవరు



తడవ తడవకు కడుపు శోకము
తాళజాలక పెంచనిచ్చెను దేవకి
తాను కనకయె తల్లి అయ్యెను
తనయుడాయెను దేవుడే యశోదకి ఎవరు
ఎవరు కనినా ఎవరు పెంచిన
చివరికతడానందమిచ్చిన దెవరికి
అవనిలో తనపైన ఎన్నో
ఆశలుంచిన వారికి తననాశ్రయించిన వారికి ఎవరు

0 comments:

Post a Comment