Tuesday, July 7, 2020

Muddubidda » Choodaalani Vundhi ముద్దుబిడ్డ » చూడాలని ఉంది

July 07, 2020 Posted by Publisher , No comments
 
Song » Choodaalani Vundhi / చూడాలని ఉంది
Song Details:Actor : Jaggayya / జగ్గయ్య ,Actress : Jamuna / జమున ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
chooDaalani undi
ammaa cooDaalani undi
ninnu chooDaalani undi
porapaaTu panulika
chEyabOnani neetO cheppaali
ammaa chooDaalani undi
kaMTiki niddara raadE
nE tiMTE nOTiki pOdE
chESaachinna tappu
nuvvu vESaaveMtO oTTu



okasaari maatram
ninnu choostE chaalulE ammaaa chooDaalani
kaaLLu aTE pOyEnE
naakaLLu aTE laagEnE
cooDaka poTE digulu
ninu choostE EmoutaavO
chooDaDaM mari kooDadaMTE
EDupostuMdammaa chooDaalani
 
Click here to hear the song
చూడాలని ఉంది
అమ్మా చూడాలని ఉంది
నిన్ను చూడాలని ఉంది
పొరపాటు పనులిక
చేయబోనని నీతో చెప్పాలి
అమ్మా చూడాలని ఉంది
కంటికి నిద్దర రాదే
నే తింటే నోటికి పోదే
చేశాచిన్న తప్పు
నువ్వు వేశావెంతో ఒట్టు



ఒకసారి మాత్రం
నిన్ను చూస్తే చాలులే అమ్మా చూడాలని
కాళ్ళు అటే పోయేనే
నాకళ్ళు అటే లాగేనే
చూడక పొటే దిగులు
నిను చూస్తే ఏమౌతావో
చూడడం మరి కూడదంటే
ఏడుపొస్తుందమ్మా చూడాలని
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment