Tuesday, July 7, 2020

Muddubidda » Chitti Potti varala ముద్దుబిడ్డ » చిట్టీ పొట్టీ వరాల

July 07, 2020 Posted by Publisher , No comments
 

Song » Chitti Potti varala / చిట్టీ పొట్టీ వరాల

Song Details:Actor : Jaggayya / జగ్గయ్య ,Actress : Jamuna / జమున ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
ciTTI poTTI varAla mUTA
gummaDi paMDu gOgu puvvu
nIkU nAkU E vELainA eDabAtE lEdammA
EmaMTAvE bommA O...O...O
evarU lErE nI sATi
pOTO evarE nI tOTi
EmaMTAvE bommA
muMduga ippuDU mustAbu
avudAmayyA nA bAbu mudduga
mEGAlaMduna tElI sOlI pOvAlamma ShikAru
rArU - bommAgArU ciTTI
UsulannI nItOnE ASalannI nImIdE 2
nIvE daggara lEkapOtE EmautAnOmmA
nEnEmautAnE bommA O..O..O  ciTTI
చిట్టీ పొట్టీ వరాల మూటా
గుమ్మడి పండు గోగు పువ్వు
నీకూ నాకూ ఏ వేళైనా ఎడబాతే లేదమ్మా
ఏమంటావే బొమ్మా ఓ...ఓ...ఓ
ఎవరూ లేరే నీ సాటి
పోటో ఎవరే నీ తోటి
ఏమంటావే బొమ్మా
ముందుగ ఇప్పుడూ ముస్తాబు
అవుదామయ్యా నా బాబు ముద్దుగ
మేఘాలందున తేలీ సోలీ పోవాలమ్మ షికారు
రారూ - బొమ్మాగారూ చిట్టీ
ఊసులన్నీ నీతోనే ఆశలన్నీ నీమీదే 2
నీవే దగ్గర లేకపోతే ఏమౌతానోమ్మా
నేనేమౌతానే బొమ్మా ఓ..ఓ..ఓ  చిట్టీ

0 comments:

Post a Comment