Song » Antalone Tellavare / అంతలోనే తెల్లవారె
Song Details:Actor :
Jaggayya / జగ్గయ్య ,Actress :
Jamuna / జమున ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
aMtalOnE tellavaare ayyo Emi sEtunE kaaMtuni manaseMta nochchenO iMtee eTu saitunE aMtalOnE koMtasEpu priyamulaaDi chemta jEri chEyi jaapi dOra vayasu naasaami doMtara viDEmaMdukOnE aMtalOnE chekkilipai konagOTitO okkasaari kosara lEdu makkuvatO gOpaaluDu suMta parihaasamaaDu aMtalOnE'
అంతలోనే తెల్లవారె అయ్యొ ఏమి సేతునే కాంతుని మనసెంత నొచ్చెనో ఇంతీ ఎటు సైతునే అంతలోనే కొంతసేపు ప్రియములాడి చెంత జేరి చేయి జాపి దోర వయసు నాసామి దొంతర విడేమందుకోనే అంతలోనే చెక్కిలిపై కొనగోటితో ఒక్కసారి కొసర లేదు మక్కువతో గోపాలుడు సుంత పరిహాసమాడు అంతలోనే'
0 comments:
Post a Comment