Song » Muddhuke Muddhoche / ముద్దుకే ముద్దొచ్చే
Song Details:Actor :
Pradeep / ప్రదీప్ ,Actress :
Purnima / పూర్ణిమ ,Music Director :
Ramesh Naidu / రమేష్ నాయుడు ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S. Janaki / యస్. జానకి ,Song Category : Others
maMdAraM.... muddamaMdAraM maMdAraM.... muddamaMdAraM muddukE muddoccE.... muvvakE navvoccE.... muddukE muddoccE maMdAraM muvvallE navviMdi siMgAraM muddamaMdAraM mugdha SRuMgAraM muddamaMdAraM mugdha SRuMgAraM muddukE muddoccE maMdAraM muvvallE navviMdi siMgAraM muddamaMdAraM mugdha SRuMgAraM muddamaMdAraM mugdha SRuMgAraM aDugulA aShTapadulA naDakalA jIvanadulA aDugulA aShTapadulA naDakalA jIvanadulA paruvAla paravaLLu parikiNi kucciLLu virivAlu jaDa kuccala saMdaLLu kannepillA kAdu kalala kaNAci kaluva kannulA kalala dObUci muddukE muddoccE maMdAraM muvvallE navviMdi siMgAraM muddamaMdAraM mugdha SRuMgAraM muddamaMdAraM mugdha SRuMgAraM palukulA rAcilukalA alakalA prEma molakalA palukulA rAcilakalA alakalA prEma molakalA malisaMje velugullO nAriMja raMgullO kurisETi pagaDAla vaDagaLLu mallepuvvA kAdu marula mArANi baMti puvvA pasupu tAnu pArANi muddukE muddoccE maMdAraM muvvallE navviMdi siMgAraM muddamaMdAraM mugdha SRuMgAraM muddamaMdAraM mugdha SRuMgAraM muddukE muddoccE maMdAraM muvvallE navviMdi siMgAraM muddamaMdAraM mugdha SRuMgAraM muddamaMdAraM mugdha SRuMgAraM .................. reMDureLlu Aru kAstaMdukO, daraKAstaMdukO, prEma dhara kAstaMdukO! muddulatOnE muddaravEsi prEyasi kaugili aMdukO! kAstaMdukO, daraKAstaMdukO, BAma dhara kAstaMdukO! daggara cEri daskatu cEsi, prEyasi kaugili aMdukO! cirugAli daraKAstu lEkuMTE karimabbu, merupaMta navvunA cinukaina rAlunA? jaDivAna daraKAstu paDakuMTE selayEru, varadalle poMgunA kaDaliMTa cErunA? SuBamastu aMTE daraKAstu OkE! caligAli daraKAstu toli^^IDu vinakuMTE, celi ceMta cErunA celimallE mArunA? nelavaMka daraKAstu lEkuMTE cekkiLLu, erupekkipOvunA? ennellu paMDunA? dari cEri kUDA daraKAstulElA? Click here to hear the song
ముద్దమందారం (టైపింగ్) మందారం.... ముద్దమందారం మందారం.... ముద్దమందారం ముద్దుకే ముద్దొచ్చే.... మువ్వకే నవ్వొచ్చే.... ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం ముద్దమందారం ముగ్ధ శృంగారం ముద్దమందారం ముగ్ధ శృంగారం ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం ముద్దమందారం ముగ్ధ శృంగారం ముద్దమందారం ముగ్ధ శృంగారం అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా పరువాల పరవళ్ళు పరికిణి కుచ్చిళ్ళు విరివాలు జడ కుచ్చల సందళ్ళు కన్నెపిల్లా కాదు కలల కణాచి కలువ కన్నులా కలల దోబూచి ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం ముద్దమందారం ముగ్ధ శృంగారం ముద్దమందారం ముగ్ధ శృంగారం పలుకులా రాచిలుకలా అలకలా ప్రేమ మొలకలా పలుకులా రాచిలకలా అలకలా ప్రేమ మొలకలా మలిసంజె వెలుగుల్లో నారింజ రంగుల్లో కురిసేటి పగడాల వడగళ్ళు మల్లెపువ్వా కాదు మరుల మారాణి బంతి పువ్వా పసుపు తాను పారాణి ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం ముద్దమందారం ముగ్ధ శృంగారం ముద్దమందారం ముగ్ధ శృంగారం ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం ముద్దమందారం ముగ్ధ శృంగారం ముద్దమందారం ముగ్ధ శృంగారం ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment