Thursday, July 16, 2020

Muddamandaaram » Aliveni Aanimutyamaa      ముద్దమందారం » అలివేణి ఆణిముత్యమా

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Aliveni Aanimutyamaa / అలివేణి ఆణిముత్యమా

Song Details:Actor : Pradeep / ప్రదీప్ ,Actress : Purnima / పూర్ణిమ  ,Music Director : Ramesh Naidu / రమేష్ నాయుడు  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
alivENi aaNimutyamaa.. nI kaMTa nITimutyamaa..
aaviri cigurO..idi Upiri kaburO..
swaativaana lEta eMDalO..jaalinavvu jaaji daMDalO
 
 
alivENi aaNimutyamaa.. nI kaMTa nITimutyamaa..
aaviri cigurO..idi Upiri kaburO..
swaativaana lEta eMDalO..jaajimalli pUlaguMDelO
 
alivENi aaNimutyamaa..
 
kuduraina bommaki..kuluku malleremmaki..
kuduraina bommaki..kuluku malleremmaki..
nuduTa boTTu peTTanaa.. boTTugaa
vaddaMTE oTTugaa..
 
 
aMdaala ammaki.. kuMdanaala kommaki
aMdaala ammaki.. kuMdanaala kommaki
aDugumaDugulottanaa..mettagaa
avunaMTE tappugaa..
 
alivENi aaNimutyamaa..
naa paruvaala praaNamutyamaa..
 
pogaDalEni prEmaki.. ponnaceTTu nIDaki
pogaDalEni prEmaki.. ponnaceTTu nIDaki
pogaDadaMDalallukOnaa..pUjagaa..
pulakiMtala pUjagaa..
 
tolijanmala nOmuki.. dOranavvula saamiki
tolijanmala nOmuki.. dOranavvula saamiki
celimai nEnuMDipOnaa.. callagaa
marumallelu callagaa!! 
 
alivENi aaNimutyamaa.. 
nI kaMTa nITimutyamaa..aa aa aaaa
jaabili kaluvE idi vennela koluvO
swaativaana lEta eMDalO..jaajimalli pUlaguMDelO
alivENi aaNimutyamaa..
alivENi aaNimutyamaa..
 

 
Click here to hear the song
అలివేణి ఆణిముత్యమా.. నీ కంట నీటిముత్యమా..
ఆవిరి చిగురో..ఇది ఊపిరి కబురో..
స్వాతివాన లేత ఎండలో..జాలినవ్వు జాజి దండలో
 
 
అలివేణి ఆణిముత్యమా.. నీ కంట నీటిముత్యమా..
ఆవిరి చిగురో..ఇది ఊపిరి కబురో..
స్వాతివాన లేత ఎండలో..జాజిమల్లి పూలగుండెలో
 
అలివేణి ఆణిముత్యమా..
 
కుదురైన బొమ్మకి..కులుకు మల్లెరెమ్మకి..
కుదురైన బొమ్మకి..కులుకు మల్లెరెమ్మకి..
నుదుట బొట్టు పెట్టనా.. బొట్టుగా
వద్దంటే ఒట్టుగా..
 
 
అందాల అమ్మకి.. కుందనాల కొమ్మకి
అందాల అమ్మకి.. కుందనాల కొమ్మకి
అడుగుమడుగులొత్తనా..మెత్తగా
అవునంటే తప్పుగా..
 
అలివేణి ఆణిముత్యమా..
నా పరువాల ప్రాణముత్యమా..
 
పొగడలేని ప్రేమకి.. పొన్నచెట్టు నీడకి
పొగడలేని ప్రేమకి.. పొన్నచెట్టు నీడకి
పొగడదండలల్లుకోనా..పూజగా..
పులకింతల పూజగా..
 
తొలిజన్మల నోముకి.. దోరనవ్వుల సామికి
తొలిజన్మల నోముకి.. దోరనవ్వుల సామికి
చెలిమై నేనుండిపోనా.. చల్లగా
మరుమల్లెలు చల్లగా!! 
 
అలివేణి ఆణిముత్యమా.. 
నీ కంట నీటిముత్యమా..ఆ ఆ ఆఆ
జాబిలి కలువే ఇది వెన్నెల కొలువో
స్వాతివాన లేత ఎండలో..జాజిమల్లి పూలగుండెలో
అలివేణి ఆణిముత్యమా..
అలివేణి ఆణిముత్యమా..
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment