Song » Hae...Satamanamannadilae / హే... శతమానమన్నదిలే
Song Details:Actor :
Chiranjeevi / చిరంజీవి ,Actress :
Simran / సిమ్రన్ ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Hari Haran / హరిహరన్ ,
Sadhan sargam / సాధనా సర్గమ్ ,Song Category : Others
pallavi : hae... Satamaanamannadilae chelimae chinni chinnaari aaSalu gillae vaMka jaabilli valapulu jallae kotta vayyaaramochchiMdi uyyaala vayasulalO halaa hae... Satamaanamannadilae chelimae puvvu paaDaedi puppoDi jOla taeTi kOraedi taenela laala neelimaeghaalalO taelipOvaali tanuvulilaa IIhae... SatamaanamannadilaeII IIchinniII charaNaM : 1 vinnaanulae nee edalOtullO jalapaataala saMgeetamae kannaanulae nee kannullOna kalalaekannaa saavaasamae kOkilalaa kilakilalae mana poodOTalO taenelalaa vennelalae vaesavi pooTalO praayamO gaayamO sumaSara svarajatilOna IIhae... SatamaanamannadilaeII IIpuvvuII charaNaM : 2 chooDaalani... chalikaaTae paDani chOTae gichchae chooDaalani cheppaalani... nee choopae sOkani sOkae appajeppaalani mari padavae viripodakae cheli maryaadagaa eda kaDigae eduraDigae siri dOcheyyagaa veeNavO jaaNavO ratimukha sukha SrutilOna Click here to hear the song
పల్లవి : హే... శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే వంక జాబిల్లి వలపులు జల్లే కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హలా హే... శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పుప్పొడి జోల తేటి కోరేది తేనెల లాల నీలిమేఘాలలో తేలిపోవాలి తనువులిలా ॥హే... శతమానమన్నదిలే॥ ॥చిన్ని॥ చరణం : 1 విన్నానులే నీ ఎదలోతుల్లో జలపాతాల సంగీతమే కన్నానులే నీ కన్నుల్లోన కలలేకన్నా సావాసమే కోకిలలా కిలకిలలే మన పూదోటలో తేనెలలా వెన్నెలలే వేసవి పూటలో ప్రాయమో గాయమో సుమశర స్వరజతిలోన ॥హే... శతమానమన్నదిలే॥ ॥పువ్వు॥ చరణం : 2 చూడాలని... చలికాటే పడని చోటే గిచ్చే చూడాలని చెప్పాలని... నీ చూపే సోకని సోకే అప్పజెప్పాలని మరి పదవే విరిపొదకే చెలి మర్యాదగా ఎద కడిగే ఎదురడిగే సిరి దోచెయ్యగా వీణవో జాణవో రతిముఖ సుఖ శ్రుతిలోన ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment