Tuesday, July 7, 2020

Mr.Perfect » Chali Chaligaa మిస్టర్ పర్ఫెక్ట్ » చలి చలిగా

July 07, 2020 Posted by Publisher , No comments
 

Song » Chali Chaligaa / చలి చలిగా
Song Details:Actor : Prabhas / ప్రభాస్,Actress : Kajal / కాజల్ ,  Tapsee / తాప్సీ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్ ,Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer : Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్ ,Song Category : Love & Romantic Songs
cali caligaa alliMdi gili giligaa gilliMdi

nI painE maLLiMdi manasu 

ciTa paTa ciMdEstuMdi aTu iTu dUkEstuMdi

satamatamaipOtuMdi vayasu

cinni cinni cinni cinni aashalu EvEvO

gicci gicci gicci gicci pOtunnaayi

ciTTi ciTTi ciTTi ciTTi Usulu iMkEvO

gucci gucci caMpEstunnaayE

nuvvu naatOnE unnaTTu naa nIDavayinaTTu

nannE cUstunnaTTu Uhalu

nuvvu naa UpirainaTTu naa lOpalunnaTTu

EdO cebutunnaTTu EvO kalalu

cali caligaa alliMdi gili giligaa gilliMdi

nI painE maLLiMdi manasu 

ciTa paTa ciMdEstuMdi aTu iTu dUkEstuMdi

satamatamaipOtuMdi vayasu



goDavalatO modalai tagavulatO biguvai

perigina paricayamE nIdI naadi

talapulu vErainaa kalavani tIrainaa

balapaDipOtuMdE uMDE koddi

lOyalOki paDipOtunnaTTu

aakaashaM paiki veLutunnaTTu

taaralannI taarasa paDinaTTu

anipistuMdE naaku EmainaTTu

nuvvu naatOnE unnaTTu naa nIDavayinaTTu

nannE cUstunnaTTu Uhalu

nuvvu naa UpirainaTTu naa lOpalunnaTTu

EdO cebutunnaTTu EvO kalalu



nIkai kOpaanni eMdari muMdainaa

beduru lEkuMDaa telipE nEnu

nIpai iShTaanni nErugaa nIkainaa

telapaalanukuMTE taDabaDutunnaanu

naaku nEnE dUraM avutunnaa

nI alarulannI gurutostuMTE

nannu nEnE cEraalanukunnaa

naa ceMtaki nI aDugulu paDutU uMTE

nuvvu naatOnE unnaTTu naa nIDavayinaTTu

nannE cUstunnaTTu Uhalu

nuvvu naa UpirainaTTu naa lOpalunnaTTu

EdO cebutunnaTTu EvO kalalu
 
Click here to hear the song
చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది

నీ పైనే మళ్ళింది మనసు 

చిట పట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది

సతమతమైపోతుంది వయసు

చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో

గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయి

చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో

గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే

నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవయినట్టు

నన్నే చూస్తున్నట్టు ఊహలు

నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు

ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు

చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది

నీ పైనే మళ్ళింది మనసు 

చిట పట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది

సతమతమైపోతుంది వయసు



గొడవలతో మొదలై తగవులతో బిగువై

పెరిగిన పరిచయమే నీదీ నాది

తలపులు వేరైనా కలవని తీరైనా

బలపడిపోతుందే ఉండే కొద్ది

లోయలోకి పడిపోతున్నట్టు

ఆకాశం పైకి వెళుతున్నట్టు

తారలన్నీ తారస పడినట్టు

అనిపిస్తుందే నాకు ఏమైనట్టు

నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవయినట్టు

నన్నే చూస్తున్నట్టు ఊహలు

నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు

ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు



నీకై కోపాన్ని ఎందరి ముందైనా

బెదురు లేకుండా తెలిపే నేను

నీపై ఇష్టాన్ని నేరుగా నీకైనా

తెలపాలనుకుంటే తడబడుతున్నాను

నాకు నేనే దూరం అవుతున్నా

నీ అలరులన్నీ గురుతొస్తుంటే

నన్ను నేనే చేరాలనుకున్నా

నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే

నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవయినట్టు

నన్నే చూస్తున్నట్టు ఊహలు

నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు

ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు




 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment